Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరడజను మంది అమ్మాయిలు... టాప్‌లెస్‌గా నిల్చొంటే.. రణ్‌వీర్ ఏం చేశాడు?

ఆదిత్య చోప్రా దర్శకుడిగా రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'బేఫికర్'. ఈ హీరో సరసన వాణికపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్ నుంచి ఇప్పటి నాలుగైదు పోస్టర్లను యూనిట్ స

Webdunia
గురువారం, 18 ఆగస్టు 2016 (15:18 IST)
ఆదిత్య చోప్రా దర్శకుడిగా రణ్‌వీర్ సింగ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'బేఫికర్'. ఈ హీరో సరసన వాణికపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా మొదటి లుక్ పోస్టర్ నుంచి ఇప్పటి నాలుగైదు పోస్టర్లను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అన్ని పోస్టర్లను లిప్ లాక్ ముద్దులతో నింపేశారు. తాజాగా మరో పోస్ట‌ర్ రిలీజ్ చేసి సంచలనం సృష్టించారు.
 
బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్ సింగ్ అంటే బోలెడంత మంది అమ్మాయిలు పడి చస్తారనే విషయం అందరికి తెలిసిందే. ఈ కుర్ర హీరో ఎక్కడికెళ్లినా ఆడ అభిమానులే చుట్టు ముట్టేస్తుంటారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఫోటోనే దీనికి కారణం. ఈ సారి హాట్‌డోస్ కాస్త ఎక్కువగానే పెంచారు. అందమైన అమ్మాయిలను అర్థనగ్నంగా నిలబెట్టి వారి ముందు హీరో రణ్‌వీర్ కపూర్‌ని నిలబెట్టారు. 
 
రణ్‌వీర్ సింగ్ కోసం అరడజను మంది అమ్మాయిలు.. టాప్‌లెస్‌గానుంచుని ఉంటారు. అందరూ తమ చేతుల్లోని బ్రాలను విసిరేస్తుండగా.. ఆ ఫోటోని కెమరా‌మెన్ క్లిక్ మనిపించారు. ఒక్కడి కోసం ఆరుగురు అమ్మాయిలు బ్రాలు విప్పేసి విసిరేయడమంటే మాటలా... పైగా.. అటు మంచుకొండలను.. ఇటు ప్రకృతిని.. వెనుక ఉన్న అమ్మాయిల చేష్టలను ఫుల్లుగా ఎంజాయ్ చేస్తున్నట్లుగా రణ్‌వీర్ లుక్ బాగానే సెట్ అయింది. స్విట్జర్లాండ్‌లో కూడా ఈ హీరోకి ఇంత క్రేజ్ ఉందా అని ఆశ్చర్యం కలుగకమానదు. సినిమాలో యువతకు కావాల్సిన చాలా విషయం ఉందని చెప్పడానికే ఇలాంటి పోస్టర్లు యూనిట్ రిలీజ్ చేస్తున్నట్లు తేటతెల్లమవుతుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments