Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెర్రీ "రంగస్థలం 1985" ఐటం సాంగ్‌కు డీఎస్పీ ట్యూన్స్ సిద్ధం...

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ గ్రామీణ సెట్‌లోను కొన్ని ముఖ్యమైన సన్న

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (12:39 IST)
మెగా పవర్‌స్టార్ రాంచరణ్ తేజ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "రంగస్థలం 1985". ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ గ్రామీణ సెట్‌లోను కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ ఉందనీ.. ఆ సాంగ్ కోసం పూజా హెగ్డేను ఎంపిక చేసుకున్నట్టుగా కొన్ని రోజుల క్రితం ఓ వార్త వచ్చింది.
 
ఈ ఐటం సాంగ్‌కి సంబంధించి దేవిశ్రీ ప్రసాద్ చేసిన ట్యూన్స్ నుంచి సుకుమార్ రెండు ట్యూన్స్‌ను ఫైనల్ చేశాడట. ఈ రెండింటిలో ఒక ట్యూన్‌ను ఆయన ఫిక్స్ చేయాల్సి వుంది. ఈ విషయంలో సుకుమార్, దేవిశ్రీ నిర్ణయమే ఫైనల్ అంటూ చరణ్ స్పష్టం చేశారట. దీనికి కారణం లేకపోలేదు. గతంలో సుకుమార్.. దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ టాలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: భార్యాభర్తల గొడవలు నాలుగు గోడలకే పరిమితం కాదు.. హత్యల వరకు వెళ్తున్నాయ్!

ప్రధాని మోడీ మూడేళ్ళలో విదేశీ పర్యటన ఖర్చు రూ.295 కోట్లు

రాజ్యసభలో అడుగుపెట్టిన కమల్ హాసన్... తమిళంలో ప్రమాణం

లైంగిక సమ్మతి వయసు తగ్గించే నిర్ణయం సబబు కాదంటున్న అపెక్స్ కోర్టు

బీమా సొమ్ము కోసం కాళ్ళను తొలగించుకున్న వైద్యుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments