Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాత హీరోలతో బోర్.. కొత్త హీరోలతో ఎలా కావాలంటే అలా చేస్తా... రకుల్

తెలుగు, తమిళం, హిందీ తెలుగు చిత్రాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. నటించిన సినిమాలన్నీ హిట్లే కావడంతో రకుల్‌కు అదృష్టం బాగా పట్టిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రకుల్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయంటే ఆమెలోన

Webdunia
బుధవారం, 25 అక్టోబరు 2017 (16:20 IST)
తెలుగు, తమిళం, హిందీ తెలుగు చిత్రాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్‌గా దూసుకుపోతోంది రకుల్ ప్రీత్ సింగ్. నటించిన సినిమాలన్నీ హిట్లే కావడంతో రకుల్‌కు అదృష్టం బాగా పట్టిందని సినీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. రకుల్‌కు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయంటే ఆమెలోని నటనేనంటున్నారు దర్శకులు. అయితే ఇప్పటివరకు చాలామంది హీరోలతో నటించిన రకుల్ ఇప్పుడు పాత హీరోలంటే బోర్ కొట్టేస్తోందని చెబుతోంది.
 
పాత హీరోలతో బాగా విసిగిపోయా.. ఏదైనా నాకు కొత్తగా ఉండాలి. కొత్త హీరోలు అయితే బాగుంటుంది. వారితో ఎలా కావాలంటే అలా చేయవచ్చు. వారికి నేర్పించవచ్చు. నాకు తెలిసిన ఏవో కొన్ని మంచి యాక్టింగ్ సలహాలను నేనూ ఇస్తానంటోంది రకుల్ ప్రీత్ సింగ్. తనకు వచ్చే ఆఫర్లన్నీ పాత హీరోలతో నటించేందుకే వస్తున్నాయని, అలా కాకుండా కొత్త వారితోనైతేనే నాకు బాగా ఇష్టమని చెబుతోంది. ఇక వచ్చిన అవకాశాలు వద్దని చెప్పలేక పాత హీరోలతోనే సర్దుకుపోయి నటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని దిగాలుగా చెబుతోందట రకుల్ ప్రీత్ సింగ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

ఏపీ ఆర్ఎస్ ఎన్నికలు.. ఆ మూడో సీటు ఎవరికి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments