Webdunia - Bharat's app for daily news and videos

Install App

హట్ లుక్‌తో మతులుపోగొడుతున్న పంజాబీ బ్యూటీ!

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (12:02 IST)
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ఈ అమ్మడుకు సినీ అవకాశాలు వరుసబెడుతున్నాయి. దీంతో తన జోరును మాత్రం కొనసాగిస్తూనే ఉంది. ఒకవైపు ఫోటోషూట్‌లతో బిజీగా ఉంటూనే మ‌రోవైపు హాట్ హాట్ ఫొటోల‌తో యువ‌త‌ను ఆక‌ర్షించే ప్ర‌య‌త్నం చేస్తుంది.
 
తాజాగా క‌రోనా బారినపడిన ర‌కుల్ వైద్యుల సూచ‌న‌లు పాటిస్తూ కోలుకుంది. రీసెంట్‌గా చిత్ర షూటింగ్‌లోను పాల్గొంది. తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంతో పాటు నితిన్‌ సరసన "చెక్" అనే చిత్రం చేస్తుంది. 
 
ఇక జాన్ అబ్ర‌హంతో ఒక‌టి, అర్జున్ క‌పూర్‌తో మ‌రో చిత్రం చేస్తుంది. ఇవే కాక అమితాబ్ బ‌చ్చ‌న్- అజ‌య్ దేవ‌గ‌ణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న "మేడే" చిత్రంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తుంది. అంతేనా.. రెండు తమిళ చిత్రాలు కూడా ఈ అమ్మడు చేతిలో ఉన్నాయి. 
 
ఇలా అర‌డ‌జ‌నుకు పైగా సినిమాల‌తో బిజీగా ఉన్న ర‌కుల్ ప్రీత్ సింగ్ తాజాగా గ్లామ‌ర్ షో చేసింది. మ‌త్తెక్కించే చూపులతో పాటు అదిరిపోయే అందాల‌తో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. అందాల‌తో సెగ‌లు రేపుతున్న ర‌కుల్‌ని చూసి కుర్ర‌కారు కంటిపై నిద్ర కూడా ఉండ‌డం లేదట‌. ఆ మ‌ధ్య మాల్దీవుల‌కి వెళ్ళిన‌ప్పుడు ర‌కుల్ బికినీలో ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

హైదరాబాద్ - విజయవాడ మార్గంలో టికెట్ ధరల తగ్గింపు

రూ.5 కోట్ల విలువైన 935.611 కిలో గ్రాముల గంజాయి స్వాధీనం.. EAGLE అదుర్స్

ప్రతి ఆటో డ్రైవర్‌కు రూ.10 వేలు ఇస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments