Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాల ఆరబోతకు అడ్డుచెప్పని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.. అందుకే వరుస ఆఫర్లు...

తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యంగ్ హీరోయిన్‌లలో రకుల్ ప్రీత్ సింగ్. ఏ ముహూర్తాన ఆమె తన తొలి తెలుగు సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసిందో కానీ, అప్పటి నుంచి వరుస అవకాశాలతో పూర్తిగా బిజీగా మారిపోయింది.

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (09:56 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ఉన్న యంగ్ హీరోయిన్‌లలో రకుల్ ప్రీత్ సింగ్. ఏ ముహూర్తాన ఆమె తన తొలి తెలుగు సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చేసిందో కానీ, అప్పటి నుంచి వరుస అవకాశాలతో పూర్తిగా బిజీగా మారిపోయింది. ఫలితంగా టాలీవుడ్‌ హీరోయిన్లలో రకుల్ ప్రీత్ ఫుల్ రైజింగ్‌లో ఉంది. 
 
ఈ భామ ఇలా అగ్రహీరోయిన్‌గా ఎదిగేందుకు ముఖ్యకారణం... అందాల ఆరబోతకు అడ్డుచెప్పక పోవడమే. అలాగే, రెమ్యూనరేషన్ విషయంలోనూ పట్టువిడుపులు ప్రదర్శిస్తూ తెలివిగా అవకాశాలను దొరకపుచ్చుకుంటుంది. తన పాత్ర విషయంలో పెద్దగా బెట్టు చేయదు. అందుకే రకుల్ అంటే నిర్మాతలతో పాటు.. హీరోలందరికీ హాట్ ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది. 
 
ఫలితంగానే మెగా ఫ్యామిలీ హీరో రామ్ చరణ్‌తో వరుసగా రెండు చిత్రాల్లో నటించి తన సత్తా చాటింది. చెర్రీతో మొదట 'బ్రూస్‌లీ' చిత్రంలో నటించగా, రెండో చిత్రం 'ధృవ'లో నటించింది. ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావడంతో రకుల్ దశ తిరిగిపోయింది. ఫలితంగా ఇతర హీరోలకు కూడా రకుల్ హాట్ ఫేవరెట్‌గా మారిపోయింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడు ఆయనేనా?

AP State Budget 2025-26: Highlights: ఏపీ బడ్జెట్.. సూపర్ సిక్స్‌కు పెద్దపీట.. బడ్జెట్ హైలైట్స్ ఇవే

బయట ఆడుకుంటున్న చిన్నారి - అపహరించి అఘాయిత్యం - ప్రైవేట్ భాగాలపై 28 కుట్లు!

AP Budget 2025-26: ఏపీని ముంచేసిన వైకాపా.. బడ్జెట్ ప్రసంగంలో పయ్యావుల కేశవ్ ఫైర్ (video)

నా భార్యను తిట్టారు... అందుకే నేను బూతులు తిట్టా : నిజాన్ని అంగీకరించిన పోసాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

వేపతో ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments