Webdunia - Bharat's app for daily news and videos

Install App

కింద అండర్ వేర్... పైన మల్టీకలర్ వస్త్రంతో ఎద అందాలను కవర్ చేస్తూ...

బాలీవుడ్ హాట్ బేబీ రాఖీ సావంత్ మరోమారు వార్తలకెక్కింది. గతంలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఈ బాలీవుడ్ నటి.. ఇపుడు మాత్రం హాట్‌ ఎక్స్‌ఫోజింగ్ ఫోటోషూట్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (13:03 IST)
బాలీవుడ్ హాట్ బేబీ రాఖీ సావంత్ మరోమారు వార్తలకెక్కింది. గతంలో వివాదాస్పద కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే ఈ బాలీవుడ్ నటి.. ఇపుడు మాత్రం హాట్‌ ఎక్స్‌ఫోజింగ్ ఫోటోషూట్‌తో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. ఇందుకు నిదర్శనం ఆమె తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోనే హాట్‌గా నిలిచింది. 
 
కేవలం అండర్‌వేర్ మాత్రమే వేసుకుని... మల్టీకలర్ వస్త్రంతో తన ఎద అందాలను కవర్ చేస్తూ హాట్ హాట్‌గా ఫోజు ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పైగా ఓ కుర్రాడితో తన ఎందపై పచ్చబొట్టు వేయించుకుంటున్న ఫోటోను కూడా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టింది. కాగా, రాఖీ సావంత్ మీద వాల్మీకి వివాదంలో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

Jagitial: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్ఐ మృతి.. బైకర్ కూడా..?

ఈ శ్వేతవర్ణపు జింకను చూస్తే అదృష్టమేనట! (Video)

కారు డ్రైవ్ చేస్తూ అనంతలోకాలకు చేరుకున్న ఎస్ఐ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

దేశానికి సవాల్ విసురుతున్న కేన్సర్ - ముందే గుర్తిస్తే సరేసరి.. లేదంటే...

లొట్టలు వేస్తూ మైసూర్ బోండా తినేవాళ్లు తెలుసుకోవాల్సినవి

ఆకాకర ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments