Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీకు ఓ పెద్ద కౌగలింత తప్ప ఇంకేం ఇవ్వగలను? అభిమానులకు శ్రుతి హాసన్

సౌత్ సినీ ఇండస్ట్రీలో సెక్సీ బ్యూటీ ఎవరా అని చూస్తే ఇపుడు ముందువరసలో శ్రుతి హాసన్ పేరుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ భామ తాజాగా కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. శరీర సౌష్టవం సెక్సీగా వున్నప్పటికీ ముఖంలో ఏదో తేడా వచ

Webdunia
సోమవారం, 17 ఏప్రియల్ 2017 (12:17 IST)
సౌత్ సినీ ఇండస్ట్రీలో సెక్సీ బ్యూటీ ఎవరా అని చూస్తే ఇపుడు ముందువరసలో శ్రుతి హాసన్ పేరుందనడంలో అతిశయోక్తి కాదు. ఈ భామ తాజాగా కాటమరాయుడు చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన నటించింది కానీ మెప్పించలేకపోయింది. శరీర సౌష్టవం సెక్సీగా వున్నప్పటికీ ముఖంలో ఏదో తేడా వచ్చినట్లుందంటూ ఆమె ఫ్యాన్స్ ట్వీట్లు కూడా చేశారు. ఆ తేడా ఎందుకు వచ్చిందోనన్న క్లారిటీ ఆమె ఇవ్వలేదు.
 
ఇదిలావుంటే శ్రుతి హాసన్ కు రోజురోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతోంది. తాజాగా ఆమెను ట్విట్టర్లో ఫాలో చేస్తున్న వారి సంఖ్య 50 లక్షలకు చేరుకుంది. దీనితో శ్రుతి హాసన్ సంబరపడిపోతూ ఓ ట్వీట్ చేసింది. తనను ఇంతగా ఫాలో అవుతూ ఉత్సాహపరుస్తున్న అభిమానులకు థ్యాంక్స్ అని చెప్పి, వారందరికీ ఓ పెద్ద కౌగలింత తప్ప ఇంకేమి ఇవ్వగలను అని ట్వీటింది. ఈ ట్వీట్ చూసిన ఆమె అభిమానులు శ్రుతి హాసన్ నుంచి తాము ఆ హగ్ అందుకున్నామంటూ చెప్పేసుకుంటున్నారట. మరి ఎక్కడ.. ఎప్పుడు... ఆ కౌగిలి ఇచ్చిందో మరి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ ఎప్ సెట్ ఫలితాలు రిలీజ్ - తొలి మూడు స్థానాలు ఆంధ్రా విద్యార్థులవే...

వీర జవాను మురళీ నాయక్ శవపేటికను మోసిన మంత్రి నారా లోకేశ్ - తండా పేరు మార్పు!!

ప్రపంచ పటంలో పాకిస్థాన్ పేరును లేకుండా చేయాలి.. : వీర జవాను కుమార్తె (Video)

బ్రహ్మోస్ క్షిపణుల శక్తి తెలియని వారు పాక్‌ను అడిగి తెలుసుకోండి : యోగి ఆదిత్యనాథ్ (Video)

శాంతి చర్చలకు వెళ్లిన ప్రధాని మోడీని పాకిస్థాన్‌కు పంపాలా? సీపీఐ నేత నారాయణ ప్రశ్న (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం