Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలియాభట్ కోసం ఆ సీన్లు ప్లాన్ చేసిన రాజమౌళి

Webdunia
శుక్రవారం, 10 మే 2019 (15:16 IST)
ఆలియాభట్ ఇప్పుడు దర్శకులందరికీ హాట్ ఫేవరేట్. ఆలియా మంచి నటి. యూత్‌లో ఎంతో క్రేజ్ ఉంది. అందుకే ఆమెకు చిన్న పాత్ర ఇస్తే బాగోదని రాజమౌళి ఆమె రోల్‌ను మరింతగా పెంచుతున్నాడట. రాజమౌళికి తీస్తున్న ఆర్.ఆర్.ఆర్. మూవీలో త్వరలో ఆలియాభట్ పాల్గొననుంది. సినిమాలో నటిస్తానని ఆలియా ముందుకు వచ్చింది. 
 
రాజమౌళిని అడిగి మరీ ఈ సినిమాలో నటిస్తోంది ఆలియా. రాజమౌళి సినిమాలో నటించడం ఆమె కోరిక. ఆలియాభట్‌ను రామ్ చరణ్‌కు జోడీగా తీసుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆలియాకు మొదట పెద్దగా రూల్ లేదు. రెండు పాటలు కొన్ని సీన్లు మాత్రమే ఆమెకు డిసైడ్ చేశారు. అయితే ఆమె పాత్ర లెంత్‌ను పెంచారట. 
 
ఆలియా భట్ లాంటి టాలెంటెడ్ అగ్ర హీరోయిన్లకు పెద్ద పాత్ర లేకపోతే బాగోదని ఆమె కోసం రోల్‌ను పెంచినట్లు సమాచారం. ఆర్.ఆర్.ఆర్. రామ్ చరణ్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న మొదటి చిత్రం. చరణ్ సరసన ఆలియా అయితే జూనియర్ ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఫిక్స్ కాలేదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

Two Brides: ఇద్దరు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి.. వైరల్ వివాహం..

ఫ్రిజ్‌లో పెట్టుకున్న మటన్ వేడి చేసి తిన్నారు, ఒకరు చనిపోయారు

పవన్ తమిళ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారా? జనసేనాని ఏమన్నారు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments