ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్- హీరోయిన్ రేసులో వున్న సమంత!

సెల్వి
మంగళవారం, 22 అక్టోబరు 2024 (22:19 IST)
ధూమ్ ఫ్రాంచైజీలో భాగంగా ధూమ్ 4 భారీ బడ్జెట్ సీక్వెల్ కానుంది. ఇందులో అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా నటిస్తున్నారు. విలన్‌గా రణబీర్ కపూర్‌ను ఖరారు చేశారు. వైఆర్ఎఫ్ ఆదిత్య చోప్రాతో పాటు దర్శకుడు విజయ్ కృష్ణ ఆచార్య ప్రస్తుతం ధూమ్-4 కోసం హీరోయిన్ వేటలో వున్నారు. 
 
ధూమ్-4 హీరోయిన్‌గా ఖరారయ్యే లిస్టులో కియారా అద్వానీ వుండే ఛాన్సుంది. అలాగే సిటాడెల్: హనీ బన్నీలో సూపర్ లుక్, అవతార్‌లో కనిపించబోతున్న సమంత వద్ద కూడా సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 
 
అలాగే రణబీర్‌తో స్క్రీన్‌పై ఐకానిక్ కెమిస్ట్రీని కలిగి ఉన్న దీపికా కూడా రేసులో ఉంది. ఇంకా అలియా భట్, శ్రద్ధా కపూర్, ప్రియాంక చోప్రా కూడా మహిళా ప్రధాన పాత్రలో నటించడానికి సిద్ధంగా వున్నట్లు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... యువతి ప్యాంటు జేబులో పేలిన ఫోను, మంటలు (video)

తొక్కిసలాటపై విజయ్, అజిత్, ధనుష్ బాధపడుతున్నారు: నటి అంబిక

తిరుమలలో 3 గంటల పాటు భారీ వర్షం.. ఇబ్బందులకు గురైన భక్తులు

Jagan Anakapalle Tour: జగన్ రోడ్ టూర్‌కు అనుమతి నిరాకరణ

ప్రియురాలితో రాత్రంతా గడిపి హత్య చేసి ఇంట్లోనే సమాధి చేసిన కర్కోటకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments