కరోనాకు ముందులా ఉండదు... రెమ్యునరేషన్‌లో వెనక్కి తగ్గక తప్పదు : ప్రకాష్

Webdunia
శుక్రవారం, 24 ఏప్రియల్ 2020 (13:23 IST)
ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలోనే కాదు భారతీయ సినీ ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులపై ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఇకపై కరోనాకు ముందులాంటి పరిస్థితులు ఉండకపోవచ్చని తెలిపారు. పైగా, కరోనా తర్వాత పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాల్సి వస్తుందని తెలిపారు. 
 
అయితే, కరోనా తర్వాత అగ్ర హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకుంటారా? అనే ప్రశ్నకు ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. ప్రతి ఒక్క హీరోకు ఉండే మార్కెట్ విలువ ఆధారంగా చేసుకుని నిర్మాతలకు రెమ్యునరేషన్ ఇస్తుంటారన్నారు. అయితే, కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోక తప్పదన్నారు. 
 
కరోనా వైరస్ ప్రభావం ప్రతి రంగంపై ఉందనీ, అదేవిధంగా సినీ ఇండస్ట్రీపై ఉందన్నారు. అందువల్ల పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుని పోవాల్సిన పరిస్థితులు ఉంటాయన్నారు. అలాకాని పక్షంలో చాలా కష్టాలు ఎదుర్కోక తప్పదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Naipunyam Portal: 2029 నాటికి యువతకు 20 లక్షల ఉద్యోగాలను సృష్టించాలి.. నారా లోకేష్

ChandraBabu: నాలుగు గంటలే నిద్రపోయే ఏపీ సీఎం చంద్రబాబు.. ఫాలో అవుతున్న నారా లోకేష్

నవంబర్ 8న నాలుగు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం

2027 Jagan Padayatra: 2027లో జగన్ కొత్త పాదయాత్రకు ప్లాన్ చేస్తున్నారా?

Lizard: వరదరాజ పెరుమాళ్ ఆలయంలో బంగారు, వెండి ప్రతిమలు మాయం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఎంత?

ఆస్తమా రోగులు డ్రాగన్ ఫ్రూట్ తింటే...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

తర్వాతి కథనం
Show comments