Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల‌వ‌గానే వ‌చ్చిన ప్ర‌దీప్‌. ముప్పై ఏళ్ళ‌త‌ర్వాతే పెళ్లి చేసుకుంటాః శ్రీ‌ముఖి (video)

Webdunia
సోమవారం, 16 ఆగస్టు 2021 (21:23 IST)
Srimukhi dance with mano
టీవీలో మార్నింగ్ 7కు వెళ్ళి సాయంత్ం 7గంట‌కు వ‌స్తాం. కానీ సినిమాలో చాలా త‌క్కువ టైంలో చేశామ‌నిపిస్తుంది. ‘క్రేజీ అంకుల్స్’ లో మ‌నో, రాజార‌వీంద్ర‌, భ‌ర‌ణికు న‌చ్చే అమ్మాయిగా న‌టించింది. ఈ సినిమా షూటింగ్ చాలా త్వ‌ర‌గా అయిపోయిన‌ట్లుగా వుంద‌ని శ్రీ‌ముఖి తెలియ‌జేసింది. ఈ సినిమా ప్రీరిలీజ్‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. శ్రీ‌ముఖి మాట్లాడుతూ, ప్ర‌దీప్‌గారికి థ్యాంక్స్‌. నేను ఫోన్ చేసిన వెంట‌నే ఆయ‌న వ‌చ్చారు. ప్ర‌మోష‌న్‌కు స‌హ‌క‌రించారంటూ పేర్కొంది. 
 
ఈ సంద‌ర్భంగా ఆమె డాన్స్‌వేసిన పాట‌ను స్కీన్‌చేశారు. అదేవిధంగా శ్రీ‌ముఖి, మ‌నోతో క‌లిసి డాన్స్‌కు స‌హ‌క‌రించింది. ఆ ప‌క్క‌నే వున్న మ‌రో అంకుల్ రాజార‌వీంద్ర అంకుల్స్ కే న‌చ్చాశ‌మంటే మ‌రి యూత్ మాటేమిట‌ని. ఆమెతో స‌ర‌దాగా వ్యాఖ్యానించాడు. దాంతో ఆమె అస‌లు విష‌యం త‌న పెళ్లి గురించి అనుకుని వెంట‌నే స్టేట్‌మెంట్ ఇచ్చింది.

‘మంచి వ్యక్తి దొరకడానికి సమయం పడుతుందని.. పెళ్లి చేసుకోవడానికి తాను కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం తన వయసు 28 ఏళ్లని, తనకు 31 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు శ్రీముఖి చెప్పుకొచ్చింది. మ‌రి ఆమెను వ‌రించే వ‌రుడు ఎవ‌రో త్వ‌ర‌లో చెబుతుందేమో చూడాలి.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పదవులపై ఆశలేదు.. జనసేన కార్యకర్తగానే ఉంటాను : నాగబాబు

'ఆపరేషన్ మహదేవ్' ... పహల్గాం ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్

గబ్బిలాల వేట.. చిల్లీ చికెన్ పేరుతో హోటళ్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు సప్లై.. ఎక్కడ?

నెల్లూరులో ఏం జరిగిందంటే? ప్రియుడిని ఇంటికి పిలిపించి హత్య చేసింది

Flood Alert: గోదావరి నదికి వరదలు.. ప్రజలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments