Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాహుబలి-3పై నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏం చెప్పారంటే?

సెల్వి
గురువారం, 17 అక్టోబరు 2024 (09:55 IST)
2015, 2017లో అన్ని బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధించింది. ఈ బాహుబలి సిరీస్ సినిమా విజయాల తర్వాత, భవిష్యత్తులో ఎప్పుడైనా మూడవ భాగం ఉంటుందా అని సినీ ప్రేక్షకులు, డార్లింగ్ ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. 
 
అయితే బాహుబలి 3పై టాప్ కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్ రాజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాహుబలి రెండు పార్టులకు జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు. తాజాగా కంగువ ప్రచారంలో భాగంగా.. గత వారం బాహుబలి మేకర్స్‌తో చర్చించానన్నారు. 
 
పార్ట్ 3 చేసే ప్లాన్‌లో వున్నారని, అంతకుమందు కల్కి2, సలార్ 2 రిలీజ్ అవుతాయన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇక బాహబలి-3 కోసం వెయిటింగ్ అంటూ ప్రభాస్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. 
 
గతంలో ఓ సందర్భంలో ఎస్ఎస్ రాజమౌళి కూడా బాహుబలి 3 గురించి మాట్లాడారు. దీని మూడో భాగం వుంటుందని.. బాహుబలి చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు ఈసారి చూపించనున్నామని.. దీనికి సంబంధించిన వర్క్ చేస్తున్నామని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

ఎంపీ విజయసాయిరెడ్డికి డీఎన్ఏ పరీక్షలు చేయాలి.. నారా లోకేష్‌కు విజ్ఞప్తి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments