ప్రభాస్ కల్కి సినిమా వెయ్యికోట్ల కలెక్లన్లు నిజమేనా ?

డీవీ
శనివారం, 20 జులై 2024 (08:18 IST)
kalki collection poster
ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చిన కల్కి సినిమా కలెక్లన్లు రోజుకో విధంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ విషయమై ఇటీవలే వెబ్ దునియా సర్వేలో థియేటర్లలో ఆక్యుపెన్సీ ఇరవై శాతమే. ప్రేక్షకులు చాలా మంది నిద్రపోతున్నారు.. అనే తేలింది. ఆ తర్వాత చిత్ర నిర్మాత అశ్వనీదత్ రోజురోజుకూ కలెక్లన్లు పెరుగుతున్నాయని పోస్టర్లు విడుదల చేస్తున్నారు.

అయితే తాజాగా బాలీవుడ్ కు చెందిన సుమిత్, రోహిత్ లు ఎక్స్ లో పోస్ట్ చేస్తూ.. మొత్తంగా ఎనిమిది వందల కోట్లు వస్తే వెయ్యికోట్లుగా ఫేక్ కలెన్లు చెబుతున్నారని విమర్శించారు.
 
దీంతో వైజయంతి మూవీస్ రంగంలోకి దిగి, మీ దగ్గర మా కలెక్లన్లు ఫేక్ అని మీకు ఎవరు చెప్పారు? ఆధారాలు చూపండి. లేదా ఇరవై ఐదు కోట్లు చెల్లించండి అంటూ వారికి నోటీసులు పంపారు. గతంలోనూ ప్రభాస్ సినిమాలపై వారు విమర్శలు చేశారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments