Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క లేకుంటే 'సాహో'లో నటించనని ప్రభాస్ అంటున్నాడా?

బాహుబలి రెండు భాగాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సాహో సినిమా 100రోజులకు పైగా ఆడి తీరుతుందన్న ధీమాతో ఉన్నారు అభిమానులు. సినిమా ప్రారంభానికి ముందే ఆ సినిమాలో హీ

Webdunia
గురువారం, 27 జులై 2017 (17:33 IST)
బాహుబలి రెండు భాగాల తరువాత ప్రభాస్ నటిస్తున్న సినిమా సాహో. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సాహో సినిమా 100రోజులకు పైగా ఆడి తీరుతుందన్న ధీమాతో ఉన్నారు అభిమానులు. సినిమా ప్రారంభానికి ముందే ఆ సినిమాలో హీరోయిన్ అనుష్కగా నిర్ణయించుకున్నారు. అనుష్క గతంలో మాస్ సినిమాల్లో నటించి అందరినీ అలరించారు. ఏ క్యారెక్టర్ అయినా అనుష్క చేయగలరు. అందులోను ప్రభాస్ హైట్‌కు సరిగ్గా సరిపోయే వ్యక్తి అనుష్క మాత్రమే. ఇద్దరూ సరైన జోడీలా ఉంటారు.
 
అందుకే మొదటగా ఈ పెయిర్‌నే సాహో సినిమా డైరెక్టర్ నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం అనుష్కను ఆ సినిమా నుంచి పక్కకు పంపేసినట్లు తెలుస్తోంది. అనుష్కకు బదులు పూజా హెగ్డేకు అవకాశమిచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. 
 
పూజా కూడా హైట్‌గా మంచి హావభావాలున్న హీరోయిన్ కాబట్టి ఆమెకు డబ్బులు తక్కువ ఇవ్వడంతో పాటు నటన కూడా బాగుందనేది డైరెక్టర్ ఆలోచన. దీంతో అనుష్కను సాహో సినిమా నుంచి తప్పించారట. అనుష్కను సినిమా నుంచి తప్పించడం పట్ల ప్రభాస్ కోపంగా ఉన్నారట. మొదటగా ఆమెకు అవకాశం ఇచ్చి షూటింగ్ సమయంలో మార్చడంపై ప్రభాస్ కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments