Webdunia - Bharat's app for daily news and videos

Install App

శివానీతో జతకట్టనున్న శివ? ఈ శివ ఎవరో తెలుసా?

సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో వుంటుందనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫోటో షూట్‌లో అదరగొట్టేసిన శివానీ.. హీరోయిన్‌గ

Webdunia
గురువారం, 27 జులై 2017 (17:32 IST)
సినీ నటుడు రాజశేఖర్ వారసురాలు శివానీ తెరంగేట్రం ఖరారైపోయింది. శివాని తొలి సినిమా ఎవరితో వుంటుందనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్ పెద్ద చర్చ సాగుతోంది. ఇప్పటికే ఫోటో షూట్‌లో అదరగొట్టేసిన శివానీ.. హీరోయిన్‌గా ఎప్పుడు తెరపై కనిపిస్తుందోనని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'పెళ్లి చూపులు' నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు 'శివ'తో శివానీ జతకట్టనుందని టాక్. 
 
ఈ కుర్రాడు విదేశాల్లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈ ఏడాది చదువు పూర్తి కానుండటంతో, అతడిని హీరోగా పరిచయం చేసేందుకు రాజ్ కందుకూరి ప్లాన్ చేసుకుంటున్నాడని తెలిసింది. అలా శివను హీరోగా నటించే సినిమాలో శివానిని హీరోయిన్‌గా తీసుకోవాలని రాజ్ కందుకూరి భావిస్తున్నారట. 
 
ఈ చిత్రం జనవరి 2018లో సెట్స్ పైకి వస్తుందని.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని.. నటనలోనూ ట్రైనింగ్ తీసుకున్నాక శివ.. శివానీతో జత కలుస్తాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఇక శివానీ తన సూపర్బ్ ఫోటో షూట్‌తో ప్రేక్షకుల మధ్య హీరోయిన్‌ రోల్‌కు అదిరిపోతుందని ముద్ర వేసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

2025 మధ్య నాటికి పోలవరం పూర్తి.. ఆరునెలల్లో..?: చంద్రబాబు టార్గెట్

ఆస్తుల కోసం సోదరులను చంపేసిన 28 ఏళ్ల మహిళ.. ఎక్కడంటే?

ఇకపై ఎన్టీయే ఎలాంటి పరీక్షలను నిర్వహించదు : ధర్మేంద్ర ప్రదాన్

పసుపుమయమైన పరిటాల స్వగ్రామం... గ్రామ సభ్యులందరికీ టీడీపీ సభ్యత్వం!!

టీడీపీలో చేరుతున్న వైకాపా మాజీ మంత్రి ఆళ్లనాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments