Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మకు సన్నీ లియోన్.. ఆ నోరు కంటే పబ్లిక్ టాయ్‌లెట్టే నయం...

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా పవరేంటో తెలియని కొంతమంది వాగుడుగాళ్ల నోటిని పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారం

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (08:41 IST)
వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు పోర్న్‌స్టార్ సన్నీ లియోన్ గూబగుయ్యమనేలా రివర్స్ ట్వీట్ చేసింది. సోషల్ మీడియా పవరేంటో తెలియని కొంతమంది వాగుడుగాళ్ల నోటిని పబ్లిక్ టాయిలెట్ కంటే హీనంగా వాడుతున్నారంటూ ట్వీట్స్ చేశారు. ఇలాంటివారి నోళ్లు మూయించాలంటూ డిమాండ్ చేసింది. 
 
ఇటీవల మహిళా దినోత్సవం రోజున సన్నీ లియోన్‌లా ప్రపంచంలోని మహిళంతా పురుషులను సంతోషపెట్టాలంటూ ఆర్జీవీ కామెంట్స్ చేశారు. దీనిపై మహిళా లోకం గగ్గోలు పెట్టడంతో దిగివచ్చిన రాంగోపాల్ వర్మ మహిళాలోకానికి సారీ చెప్పారు. 
 
రాంగోపాల్ వర్మ మాదిరిగానే కొందరు చెత్త కామెంట్లు, ట్వీట్స్, పోస్టులతో విసిగిస్తున్నారు. వారికి సోషల్ మీడియాను సరైన రీతిలో ఉపయోగించుకోవడం తెలీదు. చెడు పనులకు కొందరు దానిని వేదికగా చేసుకుని కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇలాంటివారికి తగిన బుద్ధి చెప్పాలంటూ ఆర్జీవీ పేరును చెప్పకుండానే సన్నీ ఘాటుగా స్పందించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలింగ్‌కు కొన్ని గంటల ముందు.. ఢిల్లీ ఏం జరిగిందో తెలుసా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు : పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు..

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం