Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో వచ్చి పిచ్చేక్కించిన బన్నీహీరోయిన్....

''ముకుంద'' సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ త‌రువాత ''ఒక లైలా కోసం''లో త‌న సౌంద‌ర్యంతో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది. ఇలా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న స‌మ‌యంలో బాలీవుడ్ నుంచి హృతిక

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:45 IST)
''ముకుంద'' సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌య‌మైన హీరోయిన్ పూజా హెగ్డే. ఆ త‌రువాత ''ఒక లైలా కోసం''లో త‌న సౌంద‌ర్యంతో కుర్ర‌కారును ఆక‌ట్టుకుంది. ఇలా సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న స‌మ‌యంలో బాలీవుడ్ నుంచి హృతిక్ స‌ర‌స‌న ''మొహంజొదారో'' సినిమాలో అవ‌కాశం రావ‌డంతో అటువైపు వెళ్లింది. కానీ ఆ సినిమా చెప్పుకోద‌గ్గ స్థాయిలో రాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డు తిరిగి అవ‌కాశాలు సంపాదించుకోవ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఏ ప్రాజెక్టు చేసినా ఆమెకు సరైన బ్రేక్ ఇటు బాలీవుడ్‌లో కానీ, అటు సౌత్‌లో కానీ రాలేదు. బాక్సాఫీసు వద్ద ఆమె నటించిన సినిమాలు విజయవంతం కాలేదు. తాజాగా ఈ భామ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ఫంక్షన్‌కి హాజరైంది. ఎప్పుడూ కుందనపు బొమ్మలా కనిపించే ఈ బ్యూటీ, ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో అందాలు ఆరబోస్తూ దర్శనమీయడంతో ఫోటోగ్రాఫర్లు తమ కెమెరాలకు పని కల్పించారు. పూజా ఎటువైపు తిరిగినా తమ కెమెరాల్లో బంధించడం మొదలుపెట్టారు. 
 
ఒకవిధంగా చెప్పాలంటే అవార్డుల ఫంక్షన్‌లో పూజానే హైలెట్ అని చెప్పొచ్చు. అయితే ఉన్నట్టుండి ఈ అమ్మడు ఇలా ఎందుకు తయారైనట్టు అంటూ అక్కడి జనాలు చర్చించుకోవడం మొదలైంది. అవకాశాలు వచ్చినా, బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ కావడంతో గ్లామర్ ఇండస్ర్టీలో ఆపర్స్ సన్నగిల్లుతున్న నేపథ్యంలో ఇలా దర్శనమిచ్చిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ అమ్మడికి ఈ డ్రెస్‌తో ఛాన్స్‌లు వెతుక్కుంటూ వస్తుందో లేదో వేచి చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments