Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొన్నియిన్ సెల్వన్ హీరోల కంటే ఐశ్వర్య రెమ్యునరేషన్ అధికమా?

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (09:45 IST)
దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన తాజా చిత్రం "పొన్నియిన్ సెల్వన్". సెప్టెంబరు 30 శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అయింది. అయితే, ఇపుడు ఈ చిత్రంలో నటించిన నటీనటులు అందుకున్న పారితోషికాలపై పెద్ద చర్చే జరుగుతోంది. ఎవరికి ఎక్కువ పారితోషికం ముట్టిందనేది అమితాసక్తిని రేకెత్తిస్తుంది.

ముఖ్యంగా, చియాన్ విక్రమ్ తీసుకున్న పారితోషికం ఎంత? ఐశ్వర్య రాయ్‌కు ఎంత ఇచ్చారు? త్రిషకు ఎంత మేరకు చెల్లించారు? మరో ఇద్దరు హీరోలైన జయం రవి, కార్తీలకు ఎంతెంత రెమ్యునరేషన్ ఇచ్చారన్న దానిపై ఆసక్తకర చర్చ సాగుతోంది.

ఈ క్రమంలో కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు చియాన్ విక్రమ్‌కు రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్ బచ్చన్‌కురూ.10 కోట్లు, జయం రవికి రూ.8 కోట్లు, హీరో కార్తీకి రూ.5 కోట్లు, హీరోయిన్ త్రిషకు రూ.2.5 కోట్ల మేరకు పారితోషికంగా ఇచ్చారన్న ప్రచారం సాగుతుంది.

ఇందులో జయం రవి కంటే హీరో కార్తీకి ఎక్కువ క్రేజ్ ఉన్నప్పటికీ ఈ చిత్రంలో జయం రవి ప్రధాన పాత్రను పోషించారు. దీంతో పాత్ర ఆధారంగా ఆయనకు కార్తీ కంటే ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

హంతకులు కూడా ఇలా కొట్టరు... తమిళనాడు ఖాకీలపై హైకోర్టు సీరియస్

రైలుకు - ఫ్లాట్‌ఫామ్ ‌మధ్య పడిన యువతి.. మెరుపువేగంతో స్పందించిన కానిస్టేబుల్... (వీడియో)

Hyderabad: భర్తతో గొడవ- అపార్ట్‌మెంట్‌లో 30 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments