Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడో లేదో.. కోర్టును ఆశ్రయించనున్న జ్ఞానేశ్వరి..

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (12:45 IST)
పెళ్లి చూపులు షోతో సదరు టీవీ రేటింగ్ పడిపోయిందని టాక్ వచ్చింది. ఈ షో అంటేనే చాలామంది తలపట్టుకుని కూర్చున్నారు. ఈ షో అంటేనే చాలామంది అసహ్యించుకున్నారని టాక్. అందుకే ఈ షోను అర్థాంతంగా పూర్తిచేశారని టాక్ వస్తోంది. హిందీ, తమిళ టీవీ షోల తరహాలోనే ఈ షో జరిగింది. కానీ షోకు మంచి ఆదరణ లభించకపోవడంతో ప్రముఖ టీవీ ఛానల్ షోను అర్థాంతంగా ముగించి.. రూ.60 కోట్ల వరకు చేతులు కాల్చుకున్నట్లు తెలుస్తోంది. 
 
అయితే ఈ షోలో విన్నర్‌గా నిలిచిన జ్ఞానేశ్వరిని ప్రదీప్ పెళ్లి చేసుకుంటాడా లేదా అని ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కానీ ఇంతలో జ్ఞానేశ్వరి కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమైంది. పెళ్లిచూపులు షోలో విజేతగా నిలిచాక.. ప్రదీప్‌తో తన పెళ్లి జరిపిస్తామని అగ్రిమెంట్‌లో చెప్పిన నిర్వాహకులు జ్ఞానేశ్వరిని ఏమాత్రం పట్టించుకోలేదట. 
 
ఇంకా ప్రదీప్ కూడా జ్ఞానేశ్వరిని పెళ్లి చేసుకునే విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ప్రదీప్‌తో తన వివాహం జరుగుతుందని అందరికి తెలిసిపోయింది. కానీ ప్రదీప్ తనతో వివాహం గురించి నోరెత్తలేదు. దీంతో ప్రదీప్ చేతులెత్తేస్తే.. తనను ఎవరు పెళ్లి చేసుకుంటారని జ్ఞానేశ్వరి మండిపడుతోంది. తనకు న్యాయం కోసం కోర్టును ఆశ్రయిస్తానని చెప్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

విశాఖలో దారుణం : భర్తపై సలసలకాగే నీళ్లు పోసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments