Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూటు మార్చిన పాయల్ రాజ్ పుత్.. ఇక బెడ్రూమ్ సీన్స్‌కు నో..! (Video)

Webdunia
మంగళవారం, 26 నవంబరు 2019 (11:09 IST)
పాయల్ రాజ్ పుత్ రూటు మార్చింది. బెడ్రూమ్ సన్నివేశాలుండే స్టోరీలు మాత్రం వద్దే వద్దు అంటోంది. పాయల్ అంటే అందరూ అడల్ట్ కంటెంట్ వుంటుందని ముద్ర పడిపోయింది. ఆ ముద్రను చెరిపేసేందుకు పాయల్ ప్రస్తుతం రూటు మార్చేసింది. తాను అలాంటి హీరోయిన్ కాదని.. తనకు మంచి సినిమాలు చేయాలని వున్నట్లు చెప్పుకొచ్చింది. దర్శకులు కూడా అలాంటి కథలు తీసుకొస్తే రేటులో రిబేట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అంటుంది పాయల్.  
 
ప్రస్తుతం రవితేజ హీరోగా డిస్కో రాజా సినిమా చేస్తోంది పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాతో పాటు వెంకీ మామ సినిమాలో కూడా నటిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కొత్త దర్శకుడు ఈమె దగ్గరికి ఓ కథ తీసుకొచ్చాడని.. వచ్చీ రావడంతోనే ఇది బోల్డ్ కథ అని క్లారిటీ ఇచ్చేసాడని ప్రచారం జరుగుతుంది. 
 
సరే మంచి కథ అయితే చేద్దాంలే అని కథ చెప్పమంటే.. నెరేషన్ మొదలుపెట్టిన అరగంటలోనే 5 బెడ్రూమ్ సన్నివేశాలు చెప్పాడని తెలుస్తుంది. దాంతో పాయల్ రాజ్‌పుత్ చాలా సున్నితంగా ఈ కథను తిరస్కరించిందని టాక్.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Suryapet YouTuber: పాక్‌కు మోటార్ సైకిల్ ట్రిప్- ట్రావెల్ వ్లాగర్ బయ్యా సన్నీ యాదవ్‌ అరెస్ట్

పాకిస్తాన్ పర్యటించిన తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీని అరెస్ట్ చేసిన ఎన్ఐఎ

వల్లభనేని వంశీకి మధ్యంతర బెయిల్.. జైలు నుంచి విడదలలో జాప్యం...

రూ. 300 కోసం పాట్నా రైల్వే స్టేషనులో విటుడికై మహిళ ఎదురుచూపు, తర్వాత ఏం జరిగింది? (video)

కోతికి గొడుగు అందించిన యువతి, గాల్లో తేలినట్టుందే (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments