Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సర్కారు వారి పాట''లో పవన్- మహేష్ కలిసి నటిస్తారా?

Webdunia
శనివారం, 5 డిశెంబరు 2020 (10:19 IST)
Pawan_Mahesh
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి నటించనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే విక్టరీ వెంకటేష్‌తో మహేష్ బాబు, పవన్ కల్యాణ్ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవర్ స్టార్, సూపర్ స్టార్ త్వరలో మల్టీస్టారర్‌ సినిమాలో కనిపించనున్నారు. ఈ ఆసక్తికరమైన వార్త నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.
 
కాకపోతే, అది పూర్తిస్థాయిలో కాదు కేవలం కొంతసమయం మాత్రమేనట. మహేశ్‌ కథానాయకుడిగా తెరకెక్కనున్న 'సర్కారువారి పాట'లో పవన్‌ అతిథిగా కనిపించనున్నారట. పవన్‌ కేవలం ఐదు నిమిషాలు మాత్రమే స్ర్కీన్‌పై మెరవనున్నారట. 
 
ఈ మేరకు పలు పోస్టర్లు, పోస్టులు ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. సదరు వార్తలు చూసిన ఫ్యాన్స్‌ ఎంతో సంతోషిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నాటి తమ కల నిజమైతే బాగుండని అనుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. పవన్‌కల్యాణ్‌ నటించిన 'జల్సా'కు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments