Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగా డాటర్ నిహారిక తల్లి కాబోతుందా?

Webdunia
మంగళవారం, 26 జులై 2022 (18:53 IST)
మెగా డాటర్ నిహారిక తల్లి కాబోతుందనే వార్త నెట్టింట వైరల్ అవుతోంది. 2020 డిసెంబర్ 9న ఉదయపూర్‌లోని ఒబెరాయ్ ఉదయవిలాస్‌లో నిహారిక వివాహం చైతన్య జొన్నలగడ్డతో ఘనంగా జరిగింది.

హిందూ సంప్రదాయ పద్ధతుల్లో మెగా పెద్దలు ఘనంగా పెళ్లి జరిపించారు. అప్పటి నుంచి ఈ బ్యూటీ టీవీ, సినిమాలకు కాస్తా దూరంగానే ఉంటోంది. భర్తతో కలిసి మ్యారేజ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తోంది.
 
తాజాగా మెగాడాటర నిహారిక ఆమె తల్లి కాబోతున్నట్లుగా కొత్తగా ప్రచారం మొదలైంది. నిహారిక తాను తల్లి కాబోతున్నాను అనే విషయాన్ని తన స్నేహితులకు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.

మా లైఫ్‌లోకి మరొకరు ఇకపై మేము ముగ్గురం అంటూ నిహారిక వారికి చెప్పినట్లుగా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
 
బహుశా ఈ వార్తను నిజం కాకపోయి ఉండవచ్చని నిజంగా ఏదైనా ఉంటే మెగాబ్రదర్ నాగబాబు అయినా సరే తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించి ఉండేవారని వారు అభిప్రాయపడుతున్నారు.

మరి కొంతమంది మెగా అభిమానులు అయితే ఏదైతేనేం ఆ వార్త నిజమైతే మంచి విషయమే కదా అంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments