Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను అన్ ఫాలో చేసిన నిహారిక.. పెళ్లి ఫోటోలనూ కూడా తొలగించింది..

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (20:07 IST)
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఏదో రకంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో తన భర్త జొన్నలగడ్డ వెంకట చైతన్యను అన్ ఫాలో చేసింది. తద్వారా చైతన్యతో కలిసి జీవించడం లేదని నిర్ధారించింది. నిహారిక అతనిని అన్‌ఫాలో చేయడమే కాకుండా, వారి పెళ్లికి సంబంధించిన అన్ని ఫోటోలను కూడా తొలగించింది. నిహారిక-చైతూ పెళ్లికి సంబంధించిన ఫోటోలను, పోస్టులను తొలగించింది. 
 
అలాగే చైతన్య కూడా నిహారిక ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలన్నింటినీ తొలగించాడు. గత నెలలో ఆమెను అన్‌ఫాలో చేశాడు. ఇది విడాకుల పుకార్లకు దారితీసింది. అయితే నిహారిక రెండు రోజుల క్రితం వరకు అతడిని ఫాలో అవుతూనే ఉంది. ఆమె ఇప్పుడు తన టైమ్‌లైన్‌ను క్లీన్ చేసింది. 
 
ఆమె తన నిర్మాణ సంస్థ కోసం కొత్త కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఆమె తన కొత్త ఆఫీసు ఫోటోలు, వీడియోలను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో గర్వంగా షేర్ చేసింది. ఈ ఫోటోల్లో ఆమె ఒంటరిగా కనిపించింది. నిహారిక, నాగ బాబు కుమార్తె, వెంకట చైతన్యను 2020లో వివాహం చేసుకున్నారు. వారి వివాహం రాజస్థాన్‌లో జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నీటి పంపకాలు... సీఎంల భేటీ సక్సెస్..

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

తిరుమల: లోయలో దూకేసిన భక్తుడు.. అతనికి ఏమైందంటే? (video)

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నానాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments