Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆదిపురుష్ గురించి యోగి ఆదిత్యనాథ్‌ తో చర్చలు

Webdunia
మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (18:55 IST)
Yogi Adityanath, UP, Bhushan Kumar, Lyricist Manoj Muntashir
ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ గురించి విమర్శలు, రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. మంగళవారం నాడు చిత్ర యూనిట్  యు.పి.  ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. ఆదిపురుష్ చిత్రం మన దేశం విలువలు,  సంప్రదాయాలతో రూపొందించబడిందని ఎటువంటి అపోహలకు తావులేదని చెప్పినట్లు తెలిసింది.  దర్శకుడు ఓమ్‌రౌత్, నిర్మాత  భూషణ్ కుమార్, గీత రచయిత, సంభాషణల రచయిత మనోజ్ ముంతాషీర్ భారతీయ సంస్కృతిపై ఆయనతో చర్చించారు. 
 
Omraut,Yogi Adityanath
దర్శకుడు ఓం రౌత్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి, ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్రాన్ని పంచుకున్నారు.  తన్హాజీ: ది అన్‌సంగ్ వారియర్ మరియు ఆదిపురుష్ వంటి గొప్ప సినిమాలకు పేరుగాంచిన ప్రఖ్యాత చిత్రనిర్మాత ఓం రౌత్ ను ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌ అభినందించారు. మన దేశంలో సంస్కృతి మరియు ఐక్యత యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు, “దేశం సంస్కృతితో తయారైంది. బాల శివాజీ రాజేకు బాల శివాజీ రాజే అందించిన సద్గుణాల ఫలితంగా ఆయన హైందవీ స్వరాజ్ పతాకధారిగా ఛత్రపతి శివాజీ మహారాజ్‌గా అవతరించారు అని యోగి గుర్తు చేశారు.  ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్‌కి ఛత్రపతి శివాజీ మహారాజ్ మరియు రాజ్ మాతా జిజావు విగ్రహాన్ని ఓం రౌత్ బహూకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments