వినయ విధేయ రామ టీజర్... బోయ‌పాటీ... ఇక మారవా అంటూ...

Webdunia
శనివారం, 10 నవంబరు 2018 (17:12 IST)
ఊర మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి తాజా చిత్రం విన‌య విధేయ రామ‌. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టిస్తోన్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ ఇటీవ‌ల రిలీజ్ చేసారు. టైటిల్ క్లాస్‌గా ఉన్నా లుక్ మాత్రం మాస్‌గా ఉంది. ఇక టీజ‌ర్‌ను కూడా రిలీజ్ చేసారు. మాస్ ఆడియ‌న్స్ నుంచి విశేషాద‌ర‌ణ ల‌భిస్తోంది. ప్రేక్ష‌కుల‌కు ఫుల్ మీల్స్ అనేలా ఉంది ఈ టీజ‌ర్. సంక్రాంతికి ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నారు. పండ‌గ సీజ‌న్లో వ‌స్తున్న క‌రెక్ట్ సినిమా. 
 
ఇదిలా ఉంటే... బోయ‌పాటిపై నెటిజ‌న్లు ఫైర్ అవుతున్నారు. ఎందుచేత అంటే... బోయ‌పాటి ఏ సినిమా తీసుకున్నా... భారీ ఫైట్‌లు.. ఫ్యామిలీ ఎమోషన్స్ కామ‌న్‌గా క‌నిపిస్తున్నాయి. కానీ... కొత్త‌ద‌నం మాత్రం క‌నిపించ‌డం లేదు. చ‌ర‌ణ్ సినిమాలో అయినా కొత్త‌గా ఉంటుంది అనుకుంటే టీజ‌ర్ చూస్తుంటే.. ఇవే ఫైట్లు క‌నిపిస్తున్నాయి. దీంతో బోయ‌పాటి ఇక మార‌వా అంటూ కొంతమంది నెటిజ‌న్లు సెటైర్స్ వేస్తున్నారు. మ‌రి... బోయ‌పాటి ఇక నుంచైనా మారి వైవిధ్య‌మైన చిత్రాలు అందిస్తాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments