Webdunia - Bharat's app for daily news and videos

Install App

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

దేవీ
బుధవారం, 30 ఏప్రియల్ 2025 (12:33 IST)
M.Vishnu, Srivishnu
ఇద్దరు హీరోలు. ఒకరు మంచు విష్ణు. మరొకరు శ్రీ విష్ణు. వీరిద్దరి సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అవే కన్నప్ప,  'సింగిల్'. ఇటీవలే సింగిల్ ట్రైలర్ విడులైంది. అందులోని సన్నివేశాలు వేరయినా రెండు డైలాగ్స్ లు కామన్ గా వుండడంతో నెటిజన్లు ఇద్దరినీ రెచ్చగొట్టేలా కామెంట్లు చేయడం విశేషం. ఈ విషయాన్ని శ్రీ విష్ణు లైట్ గా తీసుకున్నా, మంచు విష్ణు మాత్రం కాస్త సీరియస్ గా వున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. 
 
శ్రీ విష్ణు తాజా చిత్రం 'సింగిల్'  ట్రైలర్‌ హాస్యభరితంగా వుంది. శ్రీ విష్ణు, హాస్యనటుడు వెన్నెల కిషోర్‌తో కలిసి హాస్యంతోపాటు పంచ్ లైన్‌లను అందించారు. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఇక ట్రైలర్ లో తన ప్రేమ గురించి విఫలం అవుతుందనేమో అనే సన్నివేశపరంగా ఒకరిని కొడతానికి శివయ్యా అంటూ పరుగెడుతూ డైలాగ్ అంటాడు. సరిగ్గా ఇలానే కన్నప్పలో మంచు విష్ణు కూడా ఇలానే అన్నాడంటూ పోలుస్తూ నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. 
 
అదనంగా, సింగిల్ ట్రైలర్ చివరలో, శ్రీ విష్ణు "మంచు కురిసి పోతుందని..." అని చెప్పడం చాలా మంది నెటిజన్లు మంచు కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నట్లు భావిస్తున్నారు. ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది, వారి కుటుంబ వివాదాల మధ్య సింగిల్ మంచులను ట్రోల్ చేయడం గురించి చర్చలకు ఆజ్యం పోస్తోంది. మరి ఇద్దరూ సందర్భాన్ని బట్టి  మీడియాకు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

GHMC Election: జీహెచ్ఎంసీ ఎన్నికలు.. ఆంధ్ర సెటిలర్స్ కీలక పాత్ర.. బీఆర్ఎస్ పక్కా ప్లాన్

Trump Tariffs: డొనాల్డ్ ట్రంప్ టరీఫ్‌లు.. ఏపీ రొయ్యల ఎగుమతిపై ప్రభావం తప్పదా?

Peddireddy: తెలుగుదేశం పార్టీకి కలిసిరాని చిత్తూరు.. 2024లో ట్రెండ్ తారుమారు

Jagan Ganesh Pooja: కొబ్బరికాయ కొట్టడం కూడా జగన్‌కు చేతకాలేదు.. (video)

బైకుపై ముగ్గురు యువకులు.. స్కూటీపై వెళ్తున్న యువతిని తాకుతూ..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments