Webdunia - Bharat's app for daily news and videos

Install App

'గౌతమిపుత్ర శాతకర్ణి'ని తిలకించిన సినీ ప్రముఖులు.. సూపర్బ్ అంటూ కితాబులు?

నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన విడుదల కానుంది. అయితే, ఇప్పటికే కొంతమంది చిత్ర ప్రముఖులు ఈ చిత్రాన్ని

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (08:41 IST)
నందమూరి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి'. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈనెల 12వ తేదీన విడుదల కానుంది. అయితే, ఇప్పటికే కొంతమంది చిత్ర ప్రముఖులు ఈ చిత్రాన్ని తిలకించినట్టు సమాచారం. 
 
ఇటీవలే శాతకర్ణిలోని కొన్ని కీలక దృశ్యాలు చూశాను.. సూపర్బ్‌గా ఉన్నాయంటూ యంగ్ హీరో నారా రోహిత్ ఓపెన్ అయిన విషయం తెలిసిందే. అలాగే, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారట. 'గౌతమిపుత్ర శాతకర్ణి' తెలుగు సినీ ఖ్యాతిని పెంచుతుందని.. దర్శకుడు క్రిష్‌పై ప్రశంసల వర్షం కురిపించినట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. 
 
ముఖ్యంగా చిత్రంలోని యుద్ధ సన్నివేశాలు, పాటలు తెరకెక్కించిన విధానం వర్మని బాగా ఆకట్టుకొన్నాయనే ప్రచారం సాగుతోంది. ఇకపోతే ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా జతకట్టనుంది. తల్లిగా అలనాటి హీరోయిన్ హేమమాలిని నటించగా, చిరంతన్ భట్ సంగీతం అందించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Chandrababu: భారత్-పాక్ కాల్పుల విరమణ.. ఏపీ సీఎం చంద్రబాబు హర్షం

శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయంలో వంద గ్రాముల బంగారం దోపిడీ

Nipah: మలప్పురం జిల్లాలో నిఫా వైరస్.. ఆ ఎనిమిది మందికి సోకలేదు..

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన.. మోదీ కూడా చెప్పేశారు.. వార్ ఇకలేదు

Hyderabad: శంషాబాద్ చుట్టూ డ్రోన్ వాడకంపై నిషేధం- హైదరాబాదులో హై అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments