Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్-7లోకి నమ్రత శిరోద్కర్.. వదినకు ఆ అవసరం లేదు.. (video)

Webdunia
మంగళవారం, 25 జులై 2023 (11:02 IST)
బిగ్ బాస్-7లోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ రానున్నారు. "వంశీ" సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వడమే కాకుండా మహేష్‌కి బాగా కనెక్ట్ అయిపోయింది. ఆ సినిమా పూర్తి అయిన తరువాత దాదాపు ఐదేళ్ల పాటు వీరిద్దరూ సీక్రెట్‌గా ప్రేమించిన సంగతి తెలిసిందే. 
 
2005లో అతడు మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్‌గా ముంబైలోని ఒక ప్రైవేట్ హోటల్‌లో వివాహం చేసుకున్నారు. నమ్రత వివాహం తరువాత సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా వున్నారు. 
 
బాలీవుడ్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేశారు. ఇప్పటికే విజయవంతంగా 6 సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ షో త్వరలో సీజన్ 7 స్టార్ట్ చేయనుంది. 
 
ఈ సారి షోలో నమ్రత శిరోద్కర్ పార్టిసిపేట్ చేస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. చాలామంది ఈ మాటలను సమర్ధించినా ఘట్టమనేని అభిమానులు మాత్రం అంత అవసరం మా వదినకు పట్టలేదంటూ కౌంటర్లు వేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరం లావయ్యేందుకు కారణమయ్యే అలవాట్లు ఇవే

నువ్వుండలను తింటున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

భారతదేశంలో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌లో వ్యక్తిగత ఆరోగ్య రికార్డుల ఫీచర్‌ను ప్రవేశపెట్టిన సామ్‌సంగ్

యూరిక్ యాసిడ్ ఎలా తగ్గించుకోవాలి?

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

తర్వాతి కథనం
Show comments