నర్తనశాల నాలుగు రోజుల కలెక్షన్స్ చూసి నాగశౌర్య షాక్...

నాగశౌర్య హీరోగా ఇటీవలే విడుదలైన నర్తనశాల చిత్రం యువ హీరోను బాగా నిరాశకు గురి చేసింది. నర్తనశాల ఫస్ట్ లుక్, టీజర్‌కి వున్న క్రేజ్ చిత్రానికి లేకపోవడంతో చిత్ర యూనిట్ డీలా పడిపోయారు. ఇదిలావుంటే నర్తనశాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు చేసిన వసూళ్

Webdunia
సోమవారం, 3 సెప్టెంబరు 2018 (17:56 IST)
నాగశౌర్య హీరోగా ఇటీవలే విడుదలైన నర్తనశాల చిత్రం యువ హీరోను బాగా నిరాశకు గురి చేసింది. నర్తనశాల ఫస్ట్ లుక్, టీజర్‌కి వున్న క్రేజ్ చిత్రానికి లేకపోవడంతో చిత్ర యూనిట్ డీలా పడిపోయారు. ఇదిలావుంటే నర్తనశాల చిత్రం ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజులకు చేసిన వసూళ్లను చూసి నాగశౌర్య షాక్ తిన్నారట. దీనికి కారణం నర్తనశాల నాలుగు రోజులకు కేవలం రూ.1.4 కోట్లను మాత్రమే వసూలు చేయడం. 
 
మొదటివారమే ఇలాంటి వసూళ్లు వస్తే ఇక మిగిలిన రోజుల పరిస్థితి ఏమిటని దిక్కుతోచని స్థితిలో పడిపోయారట. ఇదిలావుంటే ఇటీవలే విడుదలైన విజయ్ దేవరకొండ గీత గోవిందం 100 కోట్లు దాటేసి ఇంకా వసూళ్ల వేటలో ఉరుకుతుండటం చూస్తుంటే నర్తనశాలకు ఎక్కడో దెబ్బ కొట్టినట్లుంది. పైగా కొంతమంది ఆడియెన్స్ నిర్మొహమాటంగా ట్విట్టర్లో కామెంట్లు పెట్టేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కవితతో మంచి సంబంధాలున్నాయ్.. కేటీఆర్ మారిపోయాడు.. నవీన్ కుమార్ యాదవ్

జాగ్రత్తగా ఉండండి: సురక్షిత డిజిటల్ లావాదేవీల కోసం తెలివైన పద్ధతులు

Pawan Kalyan just asking, అడవి మధ్యలోకి వారసత్వ భూమి ఎలా వచ్చింది? (video)

అసూయపడే, అహంకారపూరిత నాయకులకు ప్రజలు అధికారం ఇవ్వరు: రేవంత్ రెడ్డి

Jubilihills: అమెరికాలో బాత్రూంలు కడిగిన సన్నాసికేం తెలుసు?: నవీన్ యాదవ్ తండ్రి కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments