Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగబాబు నాకు అన్యాయం చేశారు: సమీరా

Webdunia
గురువారం, 21 జనవరి 2021 (22:52 IST)
జబర్దస్త్ తరువాత టీవీ షోలలో అంత పేరు వచ్చిన షో అదిరింది. జబర్దస్త్ నుంచి ప్రొడ్యూసర్లు, కొంతమంది నటీనటులను తీసుకెళ్ళిపోయారు నాగబాబు. అయితే జబర్దస్త్ షోలో హాట్ యాంకర్లు అనసూయ, రష్మిలుంటే వారికి సరిపోయే విధంగా సమీరాను తీసుకొచ్చారు.
 
సమీరా సీరియళ్ళలో నటిస్తూ బాగా ఫేమస్ అయ్యింది. అయితే అదిరింది షోలో మాత్రం పెద్దగా పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయింది. ఆమెతో 25 నెలల పాటు అగ్రిమెంట్ చేసుకున్నారట నాగబాబు. కానీ 10 ఎపిసోడ్లు పూర్తయిందే కారణాలు చెప్పకుండా ఆమె అగ్రిమెంట్‌ను క్యాన్సిల్ చేసి పంపించేశారట.
 
మొదట్లో ఈ విషయంపై ఏ మాత్రం మాట్లాడనని సమీరా.. ఈ మధ్యే తన ఆవేదనను వెళ్లగక్కింది. నేను అదిరింది షోలో యాంకరింగ్ బాగానే చేశాను. నాపై నాకు నమ్మకం ఉంది. ఎలా చేశానో నాకు తెలుసు.. కానీ నాగబాబు సర్ నన్ను ఉన్నట్లుండి షో నుంచి పంపించేశారు. చాలా అన్యాయం చేశారంటూ ఆవేదనను వెళ్లగక్కిందట సమీరా. అయితే నన్ను పంపించేశారుగా ఇప్పుడు ఆ షో కూడా రావడంలేదంటూ సంతోషంగా ఉన్నానని చెబుతోందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీలో పాఠశాల బాత్రూమ్‌లో బాలుడిపై లైంగిక దాడి

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు ఘన నివాళులు

నా కుమార్తె చనిపోయింది... వరకట్న నగలు తిరిగి ఇచ్చేయండి..

తృటిలో తప్పిన ఘోర విమాన ప్రమాదం, టేకాఫ్ సమయంలో విమానంలో మంటలు (video)

Ponguleti: వారికి రూ.5 లక్షలు ఇస్తాం... తెలంగాణ రెండ‌వ రాజ‌ధానిగా వరంగల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments