Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తమ్ముడు'పై వ్యాఖ్యలు మానుకో... రోజాకు నాగబాబు వార్నింగ్?

మెగా ఫ్యామిలీలోని వారు వేర్వేరుగా ఉన్నారన్నమాట ఎంతమాత్రం వాస్తవం కాదు. ఎప్పుడూ వీరు కలిసే ఉంటారన్నది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఎవరికి వారు వేర్వేరుగా ఉన్నారు. దూరంగా ఉన్నా

Webdunia
మంగళవారం, 19 డిశెంబరు 2017 (21:36 IST)
మెగా ఫ్యామిలీలోని వారు వేర్వేరుగా ఉన్నారన్నమాట ఎంతమాత్రం వాస్తవం కాదు. ఎప్పుడూ వీరు కలిసే ఉంటారన్నది ప్రస్తుతం జరుగుతున్న ఎన్నో సంఘటనలు చూస్తే అర్థమవుతోంది. మెగా ఫ్యామిలీలో చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌ ఎవరికి వారు వేర్వేరుగా ఉన్నారు. దూరంగా ఉన్నా అందరూ ఒక్కటే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ పైన ఎమ్మెల్యే రోజా తీవ్రస్థాయిలో విమర్సలు చేసిన విషయం తెలిసిందే. జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్‌ తక్కువ చేస్తూ కొన్ని ప్రాంతాల్లో మాట్లాడడం రోజాకు ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ఆమె అదేస్థాయిలో పవన్ కళ్యాణ్‌ పైన విమర్సలు చేశారు.
 
ఈ విషయంపై పవన్ కళ్యాణ్‌ స్పందించలేదు కానీ... పవన్‌ను అభిమానించే వారందరూ స్పందించారు. బండ్ల గణేష్ ఈ విషయంపై ఎక్కువగా స్పందించి రోజాతో గొడవకు కూడా దిగారు. అయితే ఇప్పుడు తాజాగా తన తమ్ముడిని కించపరుస్తూ రోజా మాట్లాడడంపై నాగబాబు సీరియస్ అయ్యారట. 
 
కాగా వీరిద్దరూ కలిసి ఇప్పటికే జబర్దస్త్ షో చేస్తున్నారు. అయితే తన తమ్ముడిని హీనంగా మాట్లాడడం ఏ మాత్రం నాగబాబుకు ఇష్టం లేదు. తన తమ్ముడు అలా మాట్లాడటం మానుకోమని నాగబాబు వార్నింగ్ ఇచ్చారట. అయితే రోజా ఏ విషయంలోను వెనక్కు తగ్గదనేది అందరికీ తెలిసిందే. ఆమె కూడా అదే స్థాయిలో నాగబాబుకు సమాధానం చెప్పారట.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments