బాత్‌ట‌బ్ ప‌క్క‌న ఫ్యాంట్ లేకుండా న‌భా నటేష్ ఫోజు

Webdunia
శుక్రవారం, 19 ఫిబ్రవరి 2021 (20:46 IST)
Nabha natesh
నభా నటేష్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోష‌ల్ మీడియాలో పోస్టింగ్‌లు, ఫొటోలు పెట్టి అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటుంది. ఈసారి ఏకంగా బాత్‌ట‌బ్‌ ప‌క్క‌న బ్లాక్ అండ్ ఫొటోలకు ఫోజులిచ్చి యువ‌త‌ను రెచ్చ‌గొడుతోంది. పైన ష‌ర్ట్ మాత్ర‌మే వేసుకున్న ఫొటో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇటీవ‌లే అల్లుడు అదుర్స్‌లో న‌టించింది. కానీ అది పెద్ద‌గా స‌క్సెస్ కాలేదు. అంత‌కుముందు సోలే బతుకే సోలో బెట‌ర్‌లో న‌టించింది. అదిబాగానే ఆడింది.

ఆ త‌ర్వాత నుంచి సోష‌ల్‌మీడియాలో ఎక్కువ‌గా క‌న్పిస్తోంది. ఇటీవ‌లే త‌న ఫొటో సెష‌న్స్‌కూడా పెట్టింది. తాజాగా ఆమె ఓ తెలుగు సినిమాలో న‌టిస్తోంది. ఇంకా పేరు పెట్ట‌ని ఆ సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా పెట్టింది. అయితే వాటికంటే పేంట్  లేకుండా వున్న‌ ఫొటోకు ఎక్క‌వ స్పంద‌న వ‌చ్చింది. ప్యాంట్ మ‌ర్చిపోయావా న‌బా అంటూ కామెంట్లు వ‌స్తున్నాయి. ఇదీ ఒక ప‌బ్లిసీటీగా న‌బా వాడుకుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌లో పెట్టుబడులకు ఏపీ గమ్యస్థానం : మంత్రి నారా లోకేశ్

ఆపరేషన్‌ సిందూర్‌లో పాల్గొన్న సైనికాధికారులకు 'వీర చక్ర'

బొద్దింకను చంపేందుకు నిప్పు పెడితే.. అపార్టుమెంట్ తగలబడింది...

కన్నడిగను అని చెప్పడానికి గర్వంగా ఉంది... ఎవరికీ సమాధానం చెప్పను.. కిరణ్ మజుందార్

జీవికా దీదీలకు నెలకు రూ.30 వేలు ఆర్థిక సాయం : ఆర్జేడీ బిగ్ ప్రామిస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments