Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వావ్ కృష్ణా, నీ దాని ముందు నాదానికి అంత సీన్ లేదు: దిశా పటాని

వావ్ కృష్ణా, నీ దాని ముందు నాదానికి అంత సీన్ లేదు: దిశా పటాని
, బుధవారం, 17 ఫిబ్రవరి 2021 (13:16 IST)
ఫోటో కర్టెసీ-ఇన్‌స్టాగ్రాం
దిషా పటాని, కృష్ణ ష్రాఫ్ ఇద్దరూ మంచి స్నేహితురాళ్లు. సోషల్ మీడియాలో ఒకరికొకరు ప్రశంసలు కురిపించుకుంటూ వుంటారు. ఇక అసలు విషయానికి వస్తే.. కృష్ణా ష్రాఫ్‌కి ఫిట్‌నెస్ పైన అత్యంత శ్రద్ధ ఎక్కువ.
 
ఈ క్రమంలో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఫిజిక్ యొక్క అద్భుతమైన ఫోటోలను షేర్ చేసింది. అంతేకాదు తన సోదరుడు టైగర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేస్తున్నట్లు పుకార్లు వచ్చిన నటి దిషా పటానికి ఓ చిరు సవాల్ విసిరింది. తన ఫిట్నెస్ లుక్ చూసి కామెంట్ చేయమని అడిగింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krishna Jackie Shroff (@kishushroff)

దీనితో దిశా పటానీ కూడా స్పందించింది. నీ బాడీ ఫిజిక్ ముందు నాది ఎంత అంటూ నవ్వుతూ కామెంట్ కొట్టింది. ఈ ఇద్దరూ తారలు తమ శరీర ఆకృతిపై విపరీతంగా శ్రద్ధ పెడతారని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సర్కారు వారి పాట నుంచి శివరాత్రికి గిఫ్ట్.. వీడియో రిలీజ్ కానుందట!