Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్‌ను లైన్లో పెట్టిన హీరోయిన్... ఆ మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన బాహుబలి...

హీరో ప్రభాస్. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్. ఈ కుర్రోడిని వివాహం చేసుకునేందుకు అనేక మంది యువతులే కాదు.. హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మాత్రం ప్రభాస్‌ను లైన్లో

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (16:29 IST)
హీరో ప్రభాస్. టాలీవుడ్ మోస్ట్ బ్యాచిలర్. ఈ కుర్రోడిని వివాహం చేసుకునేందుకు అనేక మంది యువతులే కాదు.. హీరోయిన్లు సైతం పోటీ పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఓ టాలీవుడ్ కుర్ర హీరోయిన్ మాత్రం ప్రభాస్‌ను లైన్లో పెట్టేసింది. 
 
"ధోని" హీరోయిన్ కియారా అద్వానీ. ఈ చిత్రం పెద్ద హిట్ కాకపోయినప్పటికీ.. హీరోయిన్‌ నటనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది. ఈమె ప్రభాస్‌పై మనసు పారేసుకుందట. దీంతో తన మనసులో మాట చెప్పేందుకు ప్రభాస్‌ను కలిసి చెప్పేందుకు పలు మార్లు ట్రై చేసింది. 
 
కానీ, అది సాధ్యపడలేదు. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ హీరో ద్వారా ప్రభాస్ నంబర్ సంపాదించి అతడికి మెసేజ్ పెట్టేసిందట. ఏమని ఆమె మెసేజ్ పెట్టిందో తెలియకపోయినా.. ఆ మెసేజ్‌కు మాత్రం ప్రభాస్ రిప్లై ఇచ్చాడట. అలా ప్రభాస్‌ను అద్వానీ బుట్టలో వేసుకుందట. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

చైనా ఆయుధ వ్యవస్థలను ఏమార్చి పాక్‍లో లక్ష్యాలపై దాడులు చేసిన భారత్!!

బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 31 మంది మావోలు హతం

Hyderabad: హాస్టల్ గదిలో ఉరేసుకున్న డిగ్రీ విద్యార్థి.. కారణం ఏంటో?

కాళ్ళబేరానికి వచ్చిన పాకిస్థాన్ : సింధు జలాల రద్దు పునఃసమీక్షించండంటూ విజ్ఞప్తి

పాకిస్తాన్ 2 ముక్కలు, స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments