Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

సెల్వి
బుధవారం, 4 జూన్ 2025 (18:52 IST)
Mouneesha Chowdary
దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమను కమిట్‌మెంట్స్ ఇవ్వమని అడిగినట్లు పలువురు నటీమణులు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మోడల్, నటి మౌనీషా చౌదరీ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలను బయటపెట్టింది. ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ డైరెక్టర్ నా దగ్గరకు వచ్చి సినిమాలలో నటించమని నన్ను కోరారని తెలిపింది. 
 
ఇక తన మూవీలో అవకాశం ఇస్తానని నటించాలని నాకు ఆఫర్ కూడా ఇచ్చారని వెల్లడించింది. కానీ నాకు మాత్రం నటించడం ఇష్టం లేదని చెప్పినప్పటికీ అతను మాత్రం వినకుండా నా వెంట పడి నన్ను ఇబ్బంది పెట్టాడని ఆరోపించింది. 
 
అంతేకాకుండా ఒకరోజు నా తొడల కొలతలను కూడా అడిగి టార్చర్ పెట్టారని సంచలన ఆరోపణలు చేసింది. ఇప్పుడు మాత్రం అతను పెద్ద సెలబ్రిటీలతో పాన్ ఇండియా సినిమాలను చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారని చెప్పి షాకిచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ముప్పు పొంచివుంది.. భారత్‌తో యుద్ధం జరిగితే పాక్ గెలుపు తథ్యం : ఆసిఫ్

జూబ్లీహిల్స్ ఉప పోరు : కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ పేరు ఖరారు

హవ్వ... కారుపై కూర్చుని నడిరోడ్డుపై వెళ్తూ జంట రొమాన్స్ (video)

కోల్డ్‌రిఫ్ దగ్గుమందు తయారీ కంపెనీపై చర్యలేవి? తమిళనాడు సర్కారుపై కేంద్రం ఆగ్రహం

ఢిల్లీ - కోల్‌కతా హైవేపై 4 రోజులుగా భారీ ట్రాఫిక్ జామ్ - ఆకలితో అలమటిస్తున్న ప్రయాణికులు (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ధ్యానంతో అద్భుతమైన ప్రయోజనాలు

గ్యాస్ట్రిక్ సమస్యలు వున్నవారు ఎలాంటి పదార్థాలు తీసుకోకూడదు?

బొబ్బర్లు లేదా అలసందలు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

వర్షా కాలంలో జామ ఆకుల టీ తాగితే?

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

తర్వాతి కథనం
Show comments