Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనతా గ్యారేజ్... ఇక్కడ గూబ గుయ్‌మని కొట్టిన ఎన్టీఆర్... అక్కడ మోహన్ లాల్‌కు ఈగల మోత...

మోహన్‌ లాల్‌ నటించిన 'మనమంతా' సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. అదే జనతా గ్యారేజ్‌ మాత్రం ఎన్‌టిఆర్‌ వుండటంతో.. కలెక్షన్లు బాగా వసూలు చేస్తోంది. అయితే ఇదే సినిమా మలయాళంలో మోహన్‌ లాల్‌కు చేదు అనుభవాన్ని చూపించింది. ఈ చిత్రాన్ని కొన్నవారికి ఇంకా మూడు కోట

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:50 IST)
మోహన్‌ లాల్‌ నటించిన 'మనమంతా' సినిమా తెలుగులో పెద్దగా ఆడలేదు. అదే జనతా గ్యారేజ్‌ మాత్రం ఎన్‌టిఆర్‌ వుండటంతో.. కలెక్షన్లు బాగా వసూలు చేస్తోంది. అయితే ఇదే సినిమా మలయాళంలో మోహన్‌ లాల్‌కు చేదు అనుభవాన్ని చూపించింది. ఈ చిత్రాన్ని కొన్నవారికి ఇంకా మూడు కోట్ల వరకు రావాల్సి వుందని కేరళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. 
 
మలయాళంలో మోహన్‌ లాల్‌ సినిమా ఇలా జరగడం విశేషంగా చెప్పుకుంటున్నారు. తెలుగులో బాగా ఆడడానికి కారణం.. ఎన్‌టిఆర్‌ అయితే.. అక్కడ ఎన్‌టిఆర్‌కు పెద్దగా ఫాలోయింగ్‌ లేకపోవడం కూడా ఓ కారణంగా చెబుతున్నారు. పదిరోజులు పూర్తయినా ఇంకా మూడు కోట్లు రాలేదంటే.. పెద్ద కష్టమైన పననీ కేరళ సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments