Webdunia - Bharat's app for daily news and videos

Install App

బొకేలు కొనే డబ్బులతో ఎవరికైనా పట్టెడన్నం పెట్టండి: మోహన్ బాబు

తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలి

Webdunia
గురువారం, 15 సెప్టెంబరు 2016 (12:37 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో విలక్షణ నటుడిగా పేరుగడించిన మోహన్ బాబు... నాలుగు దశాబ్దాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను కాంగ్రెస్ సీనియర్ నేత టి సుబ్బిరామిరెడ్డి ఆధ్వర్యంలోని టీఎస్ఆర్ లలిత కళా పరిషత్ 'నవరస నటతిలకం' అనే బిరుదుతో సత్కరించనుంది. 
 
ఈ సత్కారాన్ని స్వీకరించేందుకు విశాఖకు వచ్చిన మోహన్ బాబు.. తన అభిమానులకు ఒక విజ్ఞప్తి చేశారు. తనను అభినందించేందుకు విశాఖకు వచ్చే అభిమానులు పూలదండలు, బొకేలు తేవద్దని విజ్ఞప్తి చేశారు. ఆ డబ్బుతో అన్నార్తులకు పట్టెడన్నం పెట్టాలని, అదే తానెంతో సంతోషించే విషయం అవుతుందని అన్నారు. 
 
ఈ 40 సంవత్సరాలూ ఎలా గడిచిపోయాయో తెలియడం లేదన్న మోహన్ బాబు, ఇప్పుడు తనతో పనిచేసిన వారంతా వచ్చి అభినందనలు చెబుతుంటే వాటిని స్వీకరిస్తూ, ఆనందంగా ఉన్నానని చెప్పారు. ముఖ్యంగా తన గురువు దాసరితో పాటు అభిమానుల అండదండలతోనే ఇంతటివాడిని అయ్యానని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments