Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిహికా మీరు ప్రెగ్నెంటా? రానా భార్య ఏం చెప్పిందంటే?

Webdunia
గురువారం, 31 మార్చి 2022 (23:30 IST)
టాలీవుడ్‌లో వన్ అఫ్ ది బెస్ట్ కపుల్స్‌లో రానా దగ్గుబాటి-మిహికా జంట ఒకటి. త్వరలో ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఇందుకు కారణం ఆమె కాస్త బొద్దుగా కనిపించడమే. వివరాల్లోకి వెళితే..  సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది మిహికా.. అయితే ఇటీవల ఓ ఫ్రెండ్‌ వెడ్డింగ్‌లో రానా-మిహికా జంట సందడి చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది మిహిక..
 
ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. ఈ ఫోటోలలో మిహిక కాస్త బొద్దుగా కనిపించడంతో నెటిజన్లు మహికా మీరు ప్రెగ్నెంటా అంటూ కామెంట్స్‌ చేశారు. దీనిపైన మిహికా స్పందిస్తూ నోనో వెయిట్ అంటూ సమాధానం ఇచ్చింది.
 
దీంతో మిహికా ప్రెగ్నెంట్‌ అంటూ వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్‌ పడినట్లయ్యింది. ఇక రానా విషయానికి వస్తే ఇటీవలే భీమ్లానాయక్ మూవీతో సందడి చేసిన రానా.. విరాటపర్వం మూవీతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Rashtriya Parivarik Labh Yojana: నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్-రూ.30వేలు ఈజీగా పొందవచ్చు

ప్రేమ పేరుతో మైనర్ బాలికలపై వేధింపులు.. అక్కాచెల్లెళ్లను అలా వాడుకోవాలనుకున్నాడు..

ఇండియా మళ్లీ యుద్ధం అంటే ఇక వారికేమీ మిగలదు: పాక్ ప్రధాని

ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. ముందుంది రియల్ సినిమా : మంత్రి రాజ్‌నాథ్ వార్నింగ్

Hyderabad: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి.. శరీరంపై గాయాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments