Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ దర్శకుడితో మెహరీన్ ప్రేమాయణమా..?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (20:08 IST)
మెహరీన్ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మెహరీన్. అగ్ర హీరోయిన్ స్థానంలో చేరిపోయారు మెహరీన్. తాజాగా మెహరీన్ ఎఫ్ 2 చిత్రం ద్వారా సంక్రాంతికి సందడి చేయబోతోంది. ఐతే ఈమెపై సినీపరిశ్రమలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆమె ఓ యువ దర్శకుడితో పీకల్లోతు ప్రేమలో ఉందట. 
 
వరుస హిట్ సినిమాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయిన సదరు దర్శకుడు ఇప్పటికే మెహరీన్‌తో కలిసి ఓ చిత్రం కూడా చేశాడట. మరి ఇది ఎప్పటిలానే గాలివార్తగా మిగిలిపోతుందేమో కానీ ప్రచారం అయితే జరుగుతోంది. మరోవైపు మెహ్రీన్ నటించిన ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సినిమా విడుదలకు రెడీగా ఉంది. ఈ నెల 12వ తేదీన సినిమా విడుదల కానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

ఇంట్లో భారీ పేలుడు - నలుగురు మృతి! కారణం ఏంటో?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments