Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వాగ్ కోసం గ్లామర్‌గా మారిన మీరా జాస్మిన్

Webdunia
గురువారం, 17 ఆగస్టు 2023 (11:58 IST)
పందెంకోడి ఫేమ్ మీరా జాస్మిన్ ఇటీవలే తెలుగు సినిమాలోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. "విమానం" చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. తాజాగా శ్రీవిష్ణు కొత్త సినిమాలో పూర్తి నిడివి పాత్ర పోషిస్తోంది. శ్రీవిష్ణు,  రీతూ వర్మ ప్రధాన జంటగా నటించిన "స్వాగ్"లో మీరా జాస్మిన్ రెండవ కథానాయికగా నటిస్తుంది.
 
నలభై ఏళ్ల వయసులో ఉన్న మీరా జాస్మిన్ స్లిమ్‌గా మారి గ్లామర్‌గా మారింది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా ఫోటోషూట్‌ల నుండి ఫోటోలను పోస్ట్ చేస్తుంది. అదేవిధంగా మలయాళ సినిమాల్లోనూ కీలక పాత్రలు చేస్తోంది. భద్ర, గుడుంబా శంకర్ వంటి చిత్రాలలో ప్రధాన కథానాయికగా మీరా జాస్మిన్ నటించింది. తెలుగులో వరుస విజయాలను సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ELEVEN అనే పదం రాయడం ప్రభుత్వ టీచర్‌కు రాలేదు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌‌తో క్రికెట్ ఆడటం మానేయాలి.. గాంధీ చేసినట్లు చేసివుంటే బాగుండేది?

Women: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. జిల్లా సరిహద్దులు దాటి విస్తరిస్తుందా?

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments