Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో వివాహం చేసుకోనున్న మనీషా కోయిరాలా

బాలీవుడ్‌ సుందరి మనీషా కొయిరాల(46) మళ్లీ పెళ్లి చేసుకోనుంది. గతంలోనే నేపాల్‌ వ్యాపారవేత్త, తనకన్నా వయస్సులో ఏడేళ్లు చిన్నవాడైన సామ్రాట్‌ దహాల్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:36 IST)
బాలీవుడ్‌ సుందరి మనీషా కొయిరాల(46) మళ్లీ పెళ్లి చేసుకోనుంది. గతంలోనే నేపాల్‌ వ్యాపారవేత్త, తనకన్నా వయస్సులో ఏడేళ్లు చిన్నవాడైన సామ్రాట్‌ దహాల్‌ను ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రెండేళ్ళ కాపురం తర్వాత విభేదాలతో అతడికి విడాకులు ఇచ్చిన మనీషా కొయిరాల క్యాన్సర్‌‌తో పోరాడి మృత్యు బారినుండి బయటపడింది. ఈ భామ బాలీవుడ్‌లోనే కాకుండా తెలుగు, తమిళ చిత్రాల్లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. 
 
భర్తతో మొదలైన విభేధాల కారణంగా మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతోందీ భామ. అయితే మంచి మనస్తత్వం గలవాడు ఎదురైనప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని... ఈ నేపథ్యంలో ఓ అమ్మాయిని దత్తత తీసుకోవాలని ఆశపడుతోంది. ఈ భామ ఇప్పుడు మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి రెండు సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె మాట్లాడుతూ, ఒంటరి జీవితంతో విరక్తి కలుగుతోందని...మంచి వ్యక్తి దొరికితే మళ్లీ పెళ్లి చేసుకుంటానని తన మనసులోని మాటను బయటపెట్టింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

India: పాకిస్తాన్ నుండి ప్రత్యక్ష-పరోక్ష దిగుమతులను నిషేధించిన భారత్

Sharmila: రాష్ట్రం రూ.10 లక్షల కోట్ల అప్పుల భారంతో ఉంది-వైఎస్ షర్మిల

థూ.. ఏజెంట్ దూషించి ఇజ్జత్ తీశాడు .. ట్రాక్టర్‌కు నిప్పు పెట్టిన రైతు (Video)

Jagan: రోమ్ తగలబడుతుంటే ఏపీ సర్కారు నీరో చక్రవర్తిలాగా ప్రవర్తిస్తోంది-జగన్ ఎద్దేవా

Alekhya Reddy: కల్వకుంట్ల కవితతో అలేఖ్య రెడ్డి స్నేహం.. భావోద్వేగ పోస్టు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments