Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నం దర్శకత్వంలో రామ్ చరణ్.. ధృవ చిత్రం తర్వాత...

రామ్ చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్టు సమాచారం.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (10:00 IST)
రామ్ చరణ్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో సినిమా తెరకెక్కబోతోందన్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం మణిరత్నం తన భార్య సుహాసినితో కలిసి హైదరాబాద్‌కి వచ్చి చిరుతో కథా చర్చలు సాగించినట్టు సమాచారం. ప్రస్తుతం మణిరత్నం కార్తీతో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా పూర్తి కాకముందే మణి మరో చిత్రం గురించి కసరత్తులు చేస్తున్నారు. 
 
అందులో భాగంగానే రామ్ చరణ్‌తో సినిమా తెరపైకొచ్చింది. ఇటీవల చెర్రీకి మణి కథని వినిపించినట్టు సినీ వర్గాలు అంటున్నారు. మణిరత్నం తనతో సినిమా చేయడం చెర్రీ తన అదృష్టంగా భావిస్తున్నాడు. ఇందుకు సంబంధించి వీరి మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయని సినీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం చరణ్ 'ధ్రువ' సినిమాలో నటిస్తున్నాడు. దాని తర్వాత సుకుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా చేయనున్నాడు. ఆ తర్వాత మణి కాంబినేషన్‌లో చిత్రం ఉంటుందని సినీ పండితులు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమెరికాలో నారా లోకేష్.. తెలంగాణ నెటిజన్ల బాధేంటంటే?

ఏపీలో రూ.1,40,000 కోట్లు పెట్టుబడి.. అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్

సొంత రాష్ట్రం.. ఆర్మీ జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి సెలెబ్రేషన్స్ (video)

కేరళలో వందే భారత్ సరికొత్త ట్రాక్‌ల కోసం ఏర్పాట్లు

ఆ మీడియా సంస్థలను నడిరోడ్డు మీద నిలబెడతా: పోలీసు వాహనం నుంచి బోరుగడ్డ వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

15 నిమిషాల నడక వల్ల 7 ప్రయోజనాలు, ఏంటవి?

గుమ్మడి విత్తనాలు ఎందుకు తినాలో తెలుసుకోవాల్సిన విషయాలు

కమలా పండ్లు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

తీపిపదార్థాలను తినడాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగంటే?

ఎముక పుష్టి కోసం ఇవి తినాలి, ఇలా చేయాలి

తర్వాతి కథనం
Show comments