Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాయ్‌ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తూ అర్జెంటుగా ప్రెగ్నెంట్ కావాలని ఉబలాటపడుతున్న హీరోయిన్ ఎవరు?

బికినీ క్వీన్ అంటే గుర్తుకు వచ్చే పేరు మల్లికా శరావత్. మల్లికా శరావత్ బాలీవుడ్ సినిమాలలో బికినీలతో అదరగొట్టింది. బికినీ భామ మల్లికా హాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత తన మకాంను వాషింగ్టన్‌కు మార్చింది. గత ఐదు సంవత్సరాలుగా బాలీవుడ్‌లో రెండు సినిమాలు తీస

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (13:20 IST)
బికినీ క్వీన్ అంటే గుర్తుకు వచ్చే పేరు మల్లికా శరావత్. మల్లికా శరావత్ బాలీవుడ్ సినిమాలలో బికినీలతో అదరగొట్టింది. బికినీ భామ మల్లికా హాలీవుడ్‌లోకి ప్రవేశించిన తర్వాత తన మకాంను వాషింగ్టన్‌కు మార్చింది. గత ఐదు సంవత్సరాలుగా బాలీవుడ్‌లో రెండు సినిమాలు తీసింది.  
 
ప్రస్తుతం ఈ భామ హాలీవుడ్‌లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటూ... తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేస్తుంది. ఇదిలావుంటే... ఈ భామ బోల్డ్‌గా మాట్లాడటం మామూలే. తాజాగా మరో వ్యాఖ్య చేసి వార్తలకెక్కింది. మగాళ్లంతా తన ఎద సౌందర్యాన్ని గురించి మాట్లాడుకోవడం తను చాలా సందర్భాల్లో గమనించానని చెపుతోంది. వారలా మాట్లాడుకోవడంపై తను ఏమీ అనుకోననీ, అందంగా ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడుకోవడంలో తప్పేమీ లేదని ఆ మగాళ్లను వెనకేసుకొచ్చింది. 
 
బాయ్ ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్న ఈమె త్వరగా ప్రెగ్నెంట్ అయి.. ఓ బిడ్డను కనాలని ఉందట. ప్రస్తుతం ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తుంది కాబట్టి తన ప్రెగ్నెంట్ విషయాన్నీ పోస్ట్‌పోన్ చేస్తుందట.. లేదంటే వెంటనే ప్రెగ్నెంట్ కావాలని ఉబలాటపడుతుందట. ఆ సినిమా షూటింగ్ పూర్తీ కాగానే త్వరలోనే బిడ్డను కంటాను అని చెప్పింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చెరో మూడు రోజులు భర్తను పంచుకున్న భార్యలు-ఒక రోజు భర్తకు సెలవు!

Nara Lokesh : కేజీ టు పీజీ విద్యా వ్యవస్థలో పెను మార్పులు... డీల్ కుదిరింది

Pawan Kalyan: మమత బెనర్జీ వ్యాఖ్యలను ఖండించిన పవన్-మరణ మహా కుంభ్ అంటారా?

హైదరాబాద్ నగర శివార్లలో ఫామ్ ల్యాండ్స్ ప్లాట్స్ కొంటే అంతేసంగతులు అంటున్న హైడ్రా

మహిళల్లో క్యాన్సర్.. అందుబాటులోకి ఆరు నెలల్లో వ్యాక్సిన్-ప్రతాప్ రావ్ జాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వయసు 59, గుర్రంతో పాటు దౌడు తీస్తున్న బాబా రాందేవ్ (video)

అధిక రక్తపోటును సింపుల్‌గా అదుపులోకి తెచ్చే పదార్థాలు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments