Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెండితెర 'వైఎస్సార్' పక్కన సన్నీలియోన్ కూర్చుంది.. వైరల్..

Webdunia
మంగళవారం, 29 జనవరి 2019 (17:50 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ బయోపిక్‌ ''యాత్ర''లో నటిస్తున్న మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి.. ప్రస్తుతం నెటిజన్ల నుంచి సెటైర్లు ఎదుర్కొంటున్నారు. తాజాగా మమ్ముట్టి నటించిన మదురై రాజా అనే సినిమాలో ఓ పాటలో ఐటమ్ డ్యాన్స్ చేసింది.. సన్నీలియోన్. ప్రస్తుతం మధురై రాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. 
 
సన్నీలియోన్‌పై ఐటమ్ సాంగ్ దృశ్యాలను షూట్ చేస్తున్నారు. ఈ షూటింగ్ స్పాట్‌లో మమ్ముట్టి చెంతనే సన్నీలియోన్ కూర్చుని వుండే ఫోటో లీకైంది. ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫోటోను చూసిన వారంతా మమ్ముట్టిపై సెటైర్లు వేస్తున్నారు. జోకులు పేలుస్తున్నారు. 
 
అలాగే సన్నీలియోన్ సరసన మీరు కూర్చోవడం ఏమిటి అంటూ కేరళ ఫ్యాన్స్ మమ్ముట్టికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ సినిమాలో మమ్ముట్టి సోదరుడిగా జర్నీ స్టార్ జై నటిస్తున్నాడు. 
 
ఈ చిత్రానికి వ్యాసఖ్ దర్శకత్వం వహిస్తుండగా.. అను శ్రీ, షమ్నా ఖాసిమ్, అన్నా రేష్మా, మహిమా నంబియార్, జగపతి బాబు, సిద్ధీఖీ, నేదుముడి వేణు తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం మమ్ముట్టి 2010లో నటించిన పోకిరి రాజాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Hailstorm: తెలంగాణలో తీవ్రమైన వడగళ్ల వానలు.. తీవ్ర నష్టం.. దెబ్బతిన్న మామిడి తోటలు

కండోమ్‌లలో రూ.11 కోట్ల విలువైన లిక్విడ్ కొకైన్.. బ్రెజిల్ మహిళా ప్రయాణీకురాలి లగేజీలో?

Girl kills Boy: బెర్రీలు తెస్తానని చెప్పి.. నాలుగేళ్ల బాలుడిని హతమార్చిన 13 ఏళ్ల బాలిక

వడను పంచుకున్న సీఎం చంద్రబాబు దంపతులు (video)

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments