Webdunia - Bharat's app for daily news and videos

Install App

లిమిట్స్ దాటిన లావణ్య త్రిపాఠి ... లిప్ లాక్‌కు సై...

Webdunia
బుధవారం, 27 జనవరి 2021 (13:36 IST)
తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. అందాల రాక్షసి అనే చిత్రం ద్వారా ఆమె సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. 
 
అయితే, తాజాగా ఈ ముద్దుగుమ్మ యువ హీరో సందీప్‌ కిషన్‌తో క‌లిసి "ఏ1 ఎక్స్‌ప్రెస్"లో త‌ళుక్కున మెరిసింది. లావ‌ణ్య ఈ సారి నటనలో త‌న‌ హ‌ద్దులు చెరిపేసుకుని లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించినట్టు సమాచారం. దీనికి కారణం "ఏ1 ఎక్స్‌ప్రెస్" ట్రైల‌‌ర్‌ను వీక్షించిన ప్రేక్ష‌కుల్లో ఇలాంటి సందేహం కలుగుతోంది. 
 
ఎందుకంటే.. ఇప్ప‌టికే గ్లామ‌ర‌స్ లుక్‌లో క‌నిపించిన లావ‌ణ్య.. ట్రైల‌ర్‌లో లిప్ లాక్‌సీన్ వంటి స‌న్నివేశం క‌నిపిస్తుండ‌టంతో సిల్వ‌ర్ స్క్రీన్‌పై లావ‌ణ్య త్రిపాఠి నిజంగానే ముద్దు సీన్ల‌లో న‌టించిందా..? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
 
మ‌రోవైపు కార్తికేయ హీరోగా న‌టిస్తోన్న "చావు క‌బురు చ‌ల్ల‌గా" చిత్రంలో కూడా లావ‌ణ్య గ్లామ‌ర్ కోటెంట్‌ను పెంచేసింద‌ని సినీ జ‌నాలు అనుకుంటున్నారు. ఈ భామ న‌టించిన "ఏ 1 ఎక్స్‌ప్రెస్"‌, "చావు క‌బురు చ‌ల్ల‌గా" వ‌చ్చే నెల‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. మ‌రి లావ‌ణ్య ఈ సారి తాను చేస్తున్న రోల్స్ కోసం లిమిట్స్ చెరిపేసుకుందా..? లేదా? అనేది తెలియాలంటే సినిమాలు విడుద‌ల‌య్యే వ‌ర‌కు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్నేహితులకు పడక సుఖం ఇవ్వాలంటూ భార్యపై భర్త దాడి!!

స్నేహితులతో మందేసింది.. తలనొప్పిగా వుందని వెళ్లి ఉరేసుకుంది..

గర్భిణి స్నేహితురాలిపై ఆర్మీ జవాను అత్యాచారం!

గణేష నిమజ్జనం అంటే ఇలా జరగాలి.. వీడియో వైరల్

రాజధాని అమరావతి కోసం పదో 10 ఎకరాల భూమి సేకరణ : మంత్రి నారాయణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

భారతదేశంలో అవకాడో న్యూట్రిషనల్- ఆరోగ్య ప్రయోజనాలు తెలియచెప్పేందుకు కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ క్యాంపెయిన్

బ్యాక్ పెయిన్ సమస్యను వదిలించుకునే మార్గాలు ఇవే

వేరుశనగ పల్లీలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments