Webdunia - Bharat's app for daily news and videos

Install App

పొట్టి నిక్కరులో పూజా హెగ్డే... ఫోటోలు వైరల్

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (21:12 IST)
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఆచార్య చిత్రంలోను న‌టించిన విష‌యం తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ జోడి క‌ట్టింది. తమిళ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా.. తెలుగు డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‏గా నటించనుందట. తెలుగు, తమిళంలో రూపొందుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందట.
 
తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాష‌ల‌లో వ‌రుస సినిమాలు చేస్తూ సంద‌డి చేస్తున్న పూజా హెగ్డే త్వ‌ర‌లో రాధే శ్యామ్ చిత్రంతో పాటు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ చిత్రాల‌తో ప‌ల‌క‌రించ‌నుంది. ఇక త‌మిళ స్టార్ విజ‌య్ స‌ర‌స‌న ప్ర‌స్తుతం న‌టిస్తుంది. స‌ల్మాన్ ఖాన్ మూవీలోను పూజానే క‌థానాయిక‌. క్ష‌ణం తీరిక లేకుండా వ‌రుస సినిమాల‌తో సంద‌డి చేస్తుంది పూజా.
 
సినిమా షూటింగ్‌ల‌తో పూజా ఎంత బిజీగా ఉన్నా కూడా అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో ఫొటో షూట్స్‌తో ర‌చ్చ చేస్తుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పొట్టి నిక్క‌రులో న‌డుము అందాలు చూపిస్తూ యూత్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. పూజాని ఈపిక్‌లో చూసిన అభిమానుల‌కు కంటిపై కునుకు లేకుండా పోయింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

ప్రకాశం జిల్లాలో పెళ్లిలో వింత ఆచారం.. (Video)

సరయూ కాలువలోకి దూసుకెళ్లి భక్తుల వాహనం - 11 మంది జలసమాధి

2 గంటల్లో తిరుమల శ్రీవారి దర్శనం - సాధ్యమేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments