Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇష్ట‌మైన బాయ్స్‌తో డాన్స్ చేస్తూ అల‌రిస్తున్న ల‌క్ష్మీ మంచు

Webdunia
గురువారం, 24 ఫిబ్రవరి 2022 (20:19 IST)
Laxmi with boys
ల‌క్ష్మీ మంచు ఫైర్ బ్రాండ్‌. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడేస్తుంది. ఆమె న‌టించిన సినిమాల్లోని పాత్ర‌లు కూడా అలాగే వుంటాయి. అన‌గ‌న‌గా ఒక ధీరుడు సినిమాలో ఆమె పెక్యుర‌ల్ లేడీ విల‌న్ గా న‌టించింది మెప్పించింది. తాజాగా ఆమె మ‌ల‌యాళ సినిమాలో న‌టిస్తోంది. ఇటీవ‌లే కోచి బీచ్‌లో ఆమె యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను కూడా చేసింది. ఇటీవ‌లే దానికి సంబంధించిన పొటోల‌ను పెట్టి అభిమానుల‌ను అల‌రించింది.
 
తాజాగా నేడు సోష‌ల్ మీడియా ద్వారా డాన్స్ చేస్తున్న వీడియోను పోస్ట్ చేసింది. చ‌క్క‌టి అర‌బిక్ మ్యూజిక్‌తో శ్రావ్యంగా స్టెప్‌లు వేస్తూ క‌నిపించింది. ఇద్ద‌రు అబ్బాయిలు కూడా ఆ డాన్స్‌లో జ‌త క‌ట్టారు. నాకు ఇష్టమైన అబ్బాయిలతో డాన్స్ చేస్తున్నానంటూ కాప్ట‌న్ పెట్టింది. లక్ష్యరాజానంద్ దర్శకత్వం చేసిన ఈ థీమ్‌కు  సిద్దు బూయ్ అంటే తెలిపింది. ఈమె సంతోషం చూసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ నా క్రేజీ.. పీప్స్ అంటూ కామెంట్ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ పైన గులకరాయి విసిరిన నిందితుడు కడపలో.., పట్టుకొచ్చారు (video)

Couple: బైకుపై అంకుల్-ఆంటీల రొమాన్స్.. హగ్గులు, కిస్సులతో ఈ లోకాన్ని మరిచిపోయారు.. (video)

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురు

Cobra-బీహార్‌లో షాకింగ్ ఘటన: నాగుపామును కొరికి చంపేసిన బుడ్డోడు!

పనస పండు తిన్న ఆర్టీసీ బస్ డ్రైవర్లకు బ్రీత్ ఎనలైజర్ ‌టెస్టులో ఫెయిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments