Webdunia - Bharat's app for daily news and videos

Install App

కృష్ణవంశీకి చుక్కలు చూపించి టాలీవుడ్ హీరోయిన్.. సారీ చెప్పిన దర్శకుడు!

తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఆరాటపడుతుంటారు. తమకెప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటార

Webdunia
శుక్రవారం, 16 డిశెంబరు 2016 (17:11 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందిన దర్శకుల్లో కృష్ణవంశీ ఒకరు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు ప్రతి ఒక్క హీరో, హీరోయిన్లు ఆరాటపడుతుంటారు. తమకెప్పుడెప్పుడు అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. అదేసమయంలో టాలీవుడ్‌ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా చుక్కలు చూపించే డైరెక్టర్ ఉన్నారంటే అది ఒక్క కృష్ణవంశీ మాత్రమే అని ఠక్కున చెపుతారు. ఎందుకంటే కృష్ణవంశీ ఏ విషయంలో రాజీ పడే డైరక్టర్ కాదు. తనతో మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మినహాయించి... ఇతరులు కృష్ణవంశీ‌తో మాట్లాడే సాహసం చేయరు. 
 
అలాంటి కృష్ణవంశీకే టాలీవుడ్ హీరోయిన్ రెజీనా చుక్కలు చూపించారు. కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న 'నక్షత్రం' సినిమాలో రెజీనా నటిస్తోంది. ఆమెతోపాటు సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు. డిసెంబర్ 13న ఆమె పుట్టిన రోజును పురస్కరించుకుని నక్షత్రం సినిమా యూనిట్ ఒక ట్రైలర్ విడుదల చేసింది. అయితే పుట్టినరోజున ట్రైలర్ విడుదల చేయాల్సిందని, అయితే చేయలేకపోయామని, ఆలస్యమైనందుకు, ట్రైలర్‌లో పుట్టిన రోజు డేట్‌ను ప్రస్తావించనందుకు క్షమించాలని ఆయన కోరారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments