Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇమ్రాన్ హష్మీ ఫస్ట్ కిస్ ఎవరితో..? ముద్దు సీన్‌కు ముందు నోటినిండా మింట్ వేసుకుని?

లిప్ టు లిప్ కిస్సులకు చాలామంది నటీనటులు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతారు. అలాంటి వారిలో ఇమ్రాన్ హష్మి ఒకరు. ఇమ్రాన్ హష్మి ముద్దులతోనే బాలీవుడ్‌లో మంచి పేరు కొట్టేశాడు. ఇమ్రాన్ హష్మి హీరోయిన్‌ను ముద్దు

Webdunia
శుక్రవారం, 30 డిశెంబరు 2016 (13:13 IST)
లిప్ టు లిప్ కిస్సులకు చాలామంది నటీనటులు బ్రాండ్ అంబాసిడర్‌గా మారిపోతారు. అలాంటి వారిలో ఇమ్రాన్ హష్మి ఒకరు. ఇమ్రాన్ హష్మి ముద్దులతోనే బాలీవుడ్‌లో మంచి పేరు కొట్టేశాడు. ఇమ్రాన్ హష్మి హీరోయిన్‌ను ముద్దు పెట్టుకోవడం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఇక కుర్రకారైతే ఆ ముద్దేదో తామే పెడుతున్నట్టుగా ఫీలైపోయేవాళ్లు. ఇతని ఫస్ట్ కిస్ మల్లికా షెరావత్‌తో జరిగింది. 
 
కానీ తెరపై ముద్దును అంతగా పండించడం అంత సులభం కాదని ఇమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. పెళ్ళికి ముందు ఓకే కానీ పెళ్లయిన తర్వాత తెరపై ముద్దులు బాగా తగ్గించేశానని చెప్తున్నాడు. చాలామంది ముద్దు పెట్టుకోవడం చాలా ఈజీ అనుకుంటారు. కానీ అది అంత సులువు కాదట. 
 
ఇంతకీ ముద్దు రహస్యం ఏమిటంటే? నోట్లో బోలెడంత మింట్ వేసుకోవడమేనని అంటున్నాడు. తమాషా కోసం అలా చెప్పినా.. అమ్మాయిల ముద్దుల్లో నలిగిపోయిన అతడి కష్టం ఊరికే పోలేదని సినీ పండితులు అంటున్నారు. అమ్మాయిలతో ముద్దు సీన్ ఉన్నప్పుడల్లా నోటి నిండా మింట్ వేసుకుని ఆపై షాట్‌కు వెళ్తానని ఇమ్రాన్ హష్మీ అంటున్నాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతికి కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల

రైలు ప్రయాణంలో ఎంత లగేజీ తీసుకెళ్లవచ్చో తెలుసా?

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం- ప్రతి 2 నిమిషాలకు మహిళ మృతి.. కారణం అదే..

భర్తను ప్రాంక్ చేసిన భారతీయ మహిళ.. రూ.77,143 విలువైన కీచైన్ కొనిందట (వీడియో వైరల్)

ఊబకాయం వద్దు.. జీవనశైలిని మార్చండి.. ఫిట్‌గా వుండండి.. ప్రధాని పిలుపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments