Webdunia - Bharat's app for daily news and videos

Install App

సావిత్రిగా సమంతను కాదని కీర్తి సురేష్‌ ఎంపిక...? బరువు పెరగాలని సమ్మూ వద్దనుకుందా?

అలనాటి మహానటి సావిత్రిగా సమంత నటించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వచ్చింది. దశాబ్దాల పాటు వెండితెరై వెలిగిన సావిత్రి జీవితకథతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలిసింది. అయ

Webdunia
బుధవారం, 4 జనవరి 2017 (14:57 IST)
అలనాటి మహానటి సావిత్రిగా సమంత నటించబోతున్నారని టాలీవుడ్‌లో టాక్ వచ్చింది. దశాబ్దాల పాటు వెండితెరై వెలిగిన సావిత్రి జీవితకథతో యువ దర్శకుడు నాగ్ అశ్విన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడని తెలిసింది. అయితే పెళ్ళి పనులతో పాటు.. ఈ సినిమా సమంత బరువు పెరగాలని షరతులు పెట్టడంతో సమంత ఆ అవకాశాన్ని చేజార్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..? ఎవడే సుబ్రమణ్యం ఫేమ్ నాగ్ అశ్విన్ సమంతను పక్కన బెట్టి నేను శైలజ హీరోయిన్ కీర్తీ సురేష్‌ను సావిత్రి రోల్ కోసం ఎంచుకున్నారని సమాచారం. 
 
ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఇప్పటికే కసరత్తులు చేస్తున్న అశ్విన్.. నటీనటుల్ని ఎంపిక చేసుకునే పనిలో పడ్డారు. సావిత్రి కోసం తొలుత సమంత, నిత్యమీనన్‌లను అనుకున్న అశ్విన్.. ఆపై సమంతను ఫిక్స్ చేశారని తెలిసింది. కానీ ఉన్నట్టుండి ప్రస్తుతం సీన్ మారిపోయింది. సావిత్రి పాత్ర కోసం సమంతని కాదని, కీర్తి సురేష్‌ని అశ్విన్ ఎంపిక చేశారు. 'నేను శైలజ'తో ఆకట్టుకొన్న కీర్తి సావిత్రి సినిమా అనగానే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. ఈ చిత్రాన్ని అశ్వనీదత్‌ నిర్మిస్తారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్టుగా వైకాపా ఓమిటికి బోలెడు కారణాలున్నాయ్... బొత్స

అధికారులు - కాంట్రాక్టర్ నిర్లక్ష్యమే అప్పన్న భక్తులను చంపేసింది .. అందుకే వేటు!

నల్లమల అడవుల్లో ఒంటరిగా వెళ్లొద్దంటున్న అధికారులు.. ఎందుకు?

భారత్ ఆ పని చేస్తే పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాం : పాక్ ఆర్మీ చీఫ్ మునీర్

పెళ్లి పల్లకీ ఎక్కాల్సిన వధువు గుండెపోటుతో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments